Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
July 29, 2020ఏది నేరం?..రచన....శ్రీనివాస్ రౌ ల్లో.దూరం నుంచి వినిపిస్తున్న ఈ మాటలు వింటున్న వరుణ్ తన తమ్ముడితో పాటే చచ్చి పోయాడు మనిషిగా....more7minPlay
July 29, 2020నాన్నని గెలిపిద్దాం....రచన...డాక్టర్. ఎల్.ఎన్.రావు."నువ్వు ఇంజెక్షన్ చెయ్యాలి అంటే ఆయనలా నీవు డాక్టర్ అవ్వాలి" అన్న మాటలు నన్ను బలంగా తాకాయి. ఆ సంఘటన నాన్నను కూడా మా చదువులపై మరింత దృష్టి పెట్టేలా చేశాయి....more13minPlay
July 29, 2020పరివర్తన....సింహళ మూలం... లియనగే అమర కీర్తి. తెలుగు అనువాదం టి. షన్ముఖ రావు గారు.తనూ పరీక్ష తప్పాడు. ఆర్థిక ఇబ్బందులతో తన చెల్లీ పరీక్ష తప్పింది.ఇప్పుడు పద్మావతి చెల్లెలు పరీక్ష తప్పితే?అందుకు తనే బాధ్యుడు అవుతాడు. తన దొంగతనము తన వ్యసనాలు కారణమవుతాయి....more17minPlay
July 29, 2020అద్దె కొంప....రచన....కొడవటిగంటి కుటుంబరావు గారు.యుద్ధం మూలంగా ప్రజల మనస్తత్వం లో కలిగిన మార్పు ప్రత్యక్షం గా చూడటం అతనికి ఇదే మొదటి సారి. కానీ చేసేదేమీ లేదు.ఇంకో ఇంటి కోసం వెదుకు దామంటే ఆదివారం తప్ప తీరదు....more12minPlay
July 28, 2020గురు దక్షిణ....వాట్సప్ సందేశం.అదేరా చదువుకున్న గొప్పతనం.అందుకే ఆడా మగ తేడా లేకుండా అందరూ చదువు కోవాలి.చదువు ప్రతి ఒక్కరి నీ మేధావులను చేస్తుంది....more7minPlay
July 25, 2020ఎగిరే వృక్షాలు....రచన బారు శ్రీనివాస రావు గారు."నువ్వు గూగుల్లోనో పేగుల్లోనో పని చేస్తున్నావుగా. ఇక్కడ వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్లో ఉందిగా. ట్రాన్స్ ఫర్ చేయించు కోవచ్చు గా" కృష్టా రావు మామయ్య సందేహం....more14minPlay
July 25, 2020మిష్టర్ అన్ ఫ్రెండ్.....రచన రామ దుర్గం మధు సూదన రావు గారు.రిషిని చూడగానే శివ కంటి కొసల్లో నీటి పొర.దుఃఖాన్ని అదిమి పట్టిన దవడ కండరం బిగుసు కుంది.మౌనంగా రిషి చేతుల్ని నిమురుతున్నాడు....more13minPlay
July 23, 2020మూడు చక్రాల బండి...అస్సామీ కథ..సయ్యద్ అబ్దుల్ మాలిక్. తెలుగు అనువాదం...టి. లలిత ప్రసాద్ గారు.ఈ గొప్ప వాళ్ళందరికీ ఏదో ఒక పిచ్చి ఉంటుందేమో.జడ్జి గారికి మూడు చక్రాల బండి పిచ్చి. అదంటే ఎందుకంత ఇష్ట మో తెలుసుకోవాలన్న కోరిక నాలో పెరిగింది....more17minPlay
July 23, 2020బూరెల గంప...ఇంగ్లీష్ మూలం...సోమర్సెట్ మాం. అనువాదం...టి. శన్ముఖ రావు.చదవడం రాయడం రాకుండానే ఇంత గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ముప్పై వేల పౌండ్లు ఆదా చేయగలిగారు. భగవంతుడా. నిజంగా మీకు చదువే వస్థే......more17minPlay
July 23, 2020జ్వాలా వలయం....బెంగాలీ మూలం... రిథ్విక్ ఘటక్.అనువాదం...టి. షన్ముఖ రావు.జీవితం మధురం.పాత జ్ఞాపకాలు ఆపాత మధురాలు.ఈ రోజు నుంచి తానొక నూతన యాత్ర ప్రా రంభించాలి. తాగడం మానేయాలి....more19minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.