Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
July 18, 2020మంత్రి యుక్తి....రచించింది పద్మావతి దివాకర్ల గారు. ఇది పిల్లల కథ.యుద్ధం ఉన్నా లేకున్నా తగినంత సైన్యం కలిగివుండటం తప్పనిసరి. తగినంత సైన్యం ఉంటే ఏ రాజూ మన వైపు కన్నెత్తి చూడ లేడు....more6minPlay
July 18, 2020అన్నం చారు. రచించిన వారు కాం డూరి వెంకట సన్యాసి రావు గారు.అది విన్న అన్నంభట్టు "అన్నం పర బ్రహ్మ స్వరూపం.....అన్నదానం మహా దానం" అని అరిచాడు....more6minPlay
July 17, 2020శాప విమోచనం..... రచించిన వారు చోరగుడి మల్లికార్జున శర్మ గారు.ఇది పిల్లల కథ.కొన్ని క్లిష్టమైన సమస్యలకు తక్షణమే పరిష్కారం లభించే అవకాశం తర్కశాస్త్రం వల్ల కలుగుతుంది....more7minPlay
July 17, 2020పరివర్తన..... రచించిన వారు బొందల నాగేశ్వరరావు గారు. ఇది ఒక నీతి కథ.ఇకపై మేం ముగ్గురం ఒక్కటే.ఈర్ష్యా ద్వేషాలను వీడి మీకు సేవలు చేసుకుంటూ ఇక్కడే బ్రతుకుతాం అంది గేదె....more6minPlay
July 16, 2020తండ్రి విలువ....ఇది ఒక నీతి కథ.మన తెలుగు పురాణాల లోనిది.మీ ప్రేమ నాకు కావాలి.ప్లీజ్ నాన్నా నన్ను ఒంటరిని చేసి వెళ్లకండి.ఒక్కసారి లేవండి నాన్నా ప్లీజ్ ...ప్లీజ్....అని ఏడుస్తూ.......more7minPlay
July 16, 2020ఇది అసలైన పక్కా లెక్క.....ఇది దేవుని లెక్క.ఇది ఒక నీతి కథ.మన తెలుగు పురాణాల లోనిది.ఈ కథను బట్టి అర్థమయింది ఏమిటంటే మనం వేసుకున్న లెక్కలు వేరు.దేవుడు వేసుకున్న లెక్కలు వేరు....more4minPlay
July 12, 2020చాత క పక్షి దీక్ష...పెద్దలు చెప్పిన నీతి కథ.పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించిన వెంటనే కలుగదు.ఆ పుత్రుని జనులందరు పొగిడితే కలుగుతుంది....more4minPlay
July 12, 2020శ్రీ శివ స్వామి పుణ్య గాథ...ఇది స్కాంద పురాణం లోని కథ.కృతజ్ఞతా పూర్వకంగా శ్రద్ధతో చేసే శ్రాద్ధాధి కార్యముల ఔ న్నత్యము మహత్యము ఈ కథ ద్వారా తెలిసినది....more10minPlay
July 12, 2020నిజం అనేది కలత చెందుతుంది కానీ ఓడి పోదు. ఇది పురాణ కథ.ఎక్కడ స్త్రీలు గౌరవించ బడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు....more4minPlay
July 12, 2020ఆశ్రయ పరి త్యాగ దోషం....ఇది స్కాంద పురాణం లోని కథ.మనకు నీడను ఇచ్చిన ఇంటిని మనకు అన్నం పెట్టిన నేల తల్లినీ ఎన్నడూ మరువకూడదు....more4minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.