Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
July 04, 2020సౌ భరీ సంసార సాగరం...పురాణ కథ.ఆయన ఒక ముని.తీవ్ర తపస్సుతో కఠోరమైన బ్రహ్మచర్య దీక్షతో జీవితాన్ని గడిపి అంతిమంగా మోక్ష ప థాన్ని పొందాలని అనుకున్నాడు. అందుకోసం రోజులో.........more4minPlay
July 03, 2020మరో దిద్దుబాటు కథ....దీనిని రచించిన ది సీ.హెచ్.పల్లవి గారు.నేను గృహిణి ని మాత్రమే కా దండీ. ఉద్యోగిని కూడా.ఇంటి పనులన్నీ చక్క బెట్టుకొని పిల్లల ఆలనా పాలనా చూసుకుని ఉద్యోగము చేస్తూ ఈ శ్రమనంతా భరించలేను.,......more15minPlay
July 03, 2020ఏది న్యాయం...ఇది ఒక నీతి కథ.ఎవరు చెప్పినా వినాలి.విన్న వెంటనే తొందర పడక ఇది నిజమా అబద్దమా అని విచారించిన వాడే నీతిపరుడు....more3minPlay
July 03, 2020అంతః కరణమ్...మారెళ్ల సువర్ణ గారిచే రచించ బడింది.దానికే మాట ఇచ్చాను కదమ్మా. ఇప్పుడు మాట తప్పడం ఎంత వరకు సబబు చెప్పండమ్మా. పెద్ద సదువులు సదూకుని ఉద్దోగాలు చేసే మీరే సెప్పాల....more11minPlay
July 01, 2020జీవితమే ఒక పూల తోట...గంజాం భ్రమరాంబ గారిచే రచించ బడింది.హృదయంలో ప్రేమ సుమాలు విరబూసే పరిమళించే వారి జీవితమే ఒక నందనవనం....more10minPlay
June 29, 2020మాట వినని ఫలితం....కొత్తపల్లి ఉదయ బాబు గారిచే రచించ బడింది.డబ్బుకు లోకం దాసోహం అన్న మాట వాస్తవమేనని అంగీకరించక తప్పదు .ఇందులో ఎవరూ ఎవరికి మినహాయింపు కాదు.ప్రతిదానికీ డబ్బుతో ముడిపెట్టి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు....more13minPlay
June 29, 2020తేలీకైన.....మనసు....వాట్సప్ సందేశం.ఉన్న ఈ ఒక్క జీవితాన్ని హాయిగా గడపండి.జీవితం మళ్ళీ మళ్ళీ రాదు....more5minPlay
June 28, 2020జ్ఞానోదయం.......నీతి కథ.నేను చనిపోయిన తర్వాత నా డబ్బు నాతో తీసుకు వెళ్ళే సులువైన మార్గం చెబితే వారికి పది కోట్లు ఇస్తానన్నాడు....more4minPlay
June 28, 2020ఏమి మూట కడు తున్నావు?...నీతి కథ.ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు.మనం అందరం కూడా ఈ అనుభవాల మూట పట్టుకుని వదలకుండా మోస్తూ ఉంటాము....more4minPlay
June 28, 2020విలువ నిచ్చే స్నేహం......నీతి కథ.ఇదిగో ఇందుకే నాకు సహజ మైన స్నేహం కావాలి.నువ్వు చూడు ఇప్పుడు ఎలా వినయంగా బిడియంగా ఉన్నవో. కృత్రిమం నాకు నచ్చదు.నేను ఎవరో తెలిస్తే నువ్వు నీలా ఉండవు....more4minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.