Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
June 28, 2020యూ.....టర్న్...దగ్గు మాటి ప్రభాకర్ గారిచే రచించ బడింది.మిష్టర్ సేన్ వ్యాపార వేత్తగా స్టాక్ మార్కెట్ లో సంచలనాలు సృష్టిస్తూ భారత దేశంలో తరచుగా వినిపించే పేరు.భారత ప్రధాని అప్పాయింట్ మెంట్ నేరుగా పొందగలిగే పదిమంది వ్యక్తుల్లో ఒకరు.కమ్యూనికేషన్స్.......more27minPlay
June 27, 2020పే రడైజ్ లాస్ట్..... డి. ఆర్.ఇంద్ర గారిచే రచింపబడిన ది.అత్తామామలు వస్తే ఎప్పుడు వెళ్లి పోతారా అని చూసే కోడళ్ళు ఉన్న లోకంలోనే నేను వెళ్లి వస్తానంటే కంటతడి పెట్టి వెళ్లొద్దు మామయ్యా అని బతిమాలిన నా కోడలూ ఉంది....more18minPlay
June 26, 2020మహారాజు....ఈ కథ పొత్తూరి విజయలక్ష్మి గారిచే రచింపబడిన ది.ఊరు వెళ్లి శంకరాన్ని చూసే సరికి మనసులో ఏదో పోగొట్టుకున్న భావన. ఎంత కోరుకున్నా అటువంటి అవకాశం తమకు లేదు కదా అనే నిర్లిప్తత....more12minPlay
June 26, 2020సర్దుబాటు....ఇది పద్మావతి చలం చర్ల గారిచే రచించ బడిందిఈ కాలం అమ్మాయిలకు తార్కిక శక్తి ముందుచూపు నిక్కచ్చిగా ఉండగలగడం మాటకారి తనం అన్నీ ఉన్నాయి....more12minPlay
June 26, 2020అజేయం...మనది భిన్నత్వంలో ఏకత్వం...అదే అజేయ భారతానికి సంకేతం.ఒకఒక దేశ విజయం కేవలం సైనిక శక్తి . పైనే ఆధారపడదు. అది ప్రజలందరి సమిష్టి కృషి పైనే ఆధారపడి వుంటుంది....more5minPlay
June 25, 2020మూడు సలహాలు....నీతి కథ. ఇది మణికంఠ వాసులు గారిచే రచించ బడింది.మన ఋషులు ఒక జీవిత సత్యం చెప్పడానికి ఒక పిట్ట కథ చెప్పేవారు. అసలు కథ మర్చి పోయిన పిట్ట కథ గుర్తొచ్చి అసలు విషయం కూడా గుర్తుకు వచ్చేది....more9minPlay
June 24, 2020భగవద్గీత ...శ్లోక పంచకం... విశిష్టత.వ్యాపార సంస్థల జయాప జయాలకు మార్గదర్శి...... భగవద్గీత....more9minPlay
June 22, 2020బృందావనం.....కృష్ణలీలలు. ఇది ఒక భక్తి కథ.శ్రీ కృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నెలవై భక్తుల పాలిట కొంగు బంగారమై అక్కడ ఉన్నాడని అనుటకు నిదర్శనం ఈ వాస్తవ గాథ....more6minPlay
June 22, 2020కేదార్నాథ్....జాగృత మహాదేవుడు..ఇది ఒక భక్తి కథ.ప్రభో ఒకే ఒక్క సారి దర్శనం ఇవ్వవా. అని అందరినీ ఎంత ప్రార్థించిన ఎవరూ వినలేదు....more5minPlay
June 22, 2020ఆరో యువకుడి కథ. ఇది పిల్లల కథ. యామీజాల జగదీశ్ గారిచే రచించబడింది.అనగనగా ఒక రాజు . అతని దగ్గర ఓ మంత్రి. చుట్టుపక్కల ఆయన దయా గుణంతో.......more4minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.