Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
June 22, 2020వ్యసనం......ఒక సందేశాత్మక కథ.ఇది గాయత్రి మిహిక గారిచే రచించ బడింది.ఏ విషయమైనా మనం మితంగా ఉంటే అది మన బాగుకు కారణం అవుతుంది. అమితంగా ఉంటే అది మన నాశనానికి కారణం అవుతుంది. ఎందులో అయినా మంచి చెడు రెండూ ఉంటాయి. అది మనం చూసే యాంగిల్ మీద ఆధారపడి వుంటుంది....more18minPlay
June 18, 2020లోకం తీరు......సామాజికం. ఇది గుర్రాల పుష్ప గారు రచించినది.నిజమే ఒకరి మాట విని మరొకర్ని అపార్థం చేసుకోకూడదు.దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి కులాలను మతాలను సృష్టించాడు....more8minPlay
June 17, 2020సహాయం.....స్ఫూర్తి దాయకం.ఇది వెంకట రమణ శర్మ గారి చే రచించ బడిందిమన సౌకర్యాలు కాదనుకుని ఇతరులకు చేసే సహాయం చాలా విలువైనదే కాకుండ మనసుకు తృప్తి నిస్తుంది అన్నార ట....more10minPlay
June 15, 2020మనిషితనం......మానవత్వం.పి.వి.వి సత్యనారాయణ గారిచే రచించబడినది.ఇంతకూ నన్ను అంతగా కుదిపేసిన వార్త ఏమిటంటే నా పుత్రరత్నం భాస్కర్ ఎవరో పరాయి పిల్లవాడి గుండెకు .చిల్లుపడితే శస్త్ర చికిత్స కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నా డట....more16minPlay
June 15, 2020భగవంతుని పై నమ్మకం.నీకు బుద్ధి ఉందా. నీకంటూ ఒక అభిప్రాయం లేదా.సొంతంగా ఆలోచించ లేవా.నేను ఏదంటే అదే అని వంత పాడుతూ ఉన్నావు ....more5minPlay
June 14, 2020కృషితో నాస్తి దుర్భిక్షం... పాణి ని కథ.ఆ గురువు శిష్యుని తో నీ జాతక రీత్యా నీకు విద్యా యోగం లేదు.ఎంత వెతికినా నీ అర చేతిలో విద్యకు సంబంధించిన రేఖలు అస్సలు కనిపించడం లేదు కదా అన్నాడు....more8minPlay
June 13, 2020బాల నాగమ్మ......బాల వర్థిరాజు. ఇది ఒక జానపద కథ.ఏడు సముద్రాలు అవతల జీవగడ్డ అనే దీవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంటుందని దాని తొర్రలో ఓ బంగారు పంజరం ఉంటుందని దానిలో ఒక రామ చిలుక ఉందని ఆ చిలుకలో తన ప్రాణం ఉందని చెప్పాడు మాయల మరాఠీ....more7minPlay
June 12, 2020మొగ్గు....అబ్బూరి ఛాయాదేవి గారి కథల నుండి తీసుకో బడింది.ఇవాళ కాకపోతే రేపు అయినా వాడు మన దగ్గరికీ మనం వాడి దగ్గరికి వె ళ్ళక తప్పదు కదండీ. ఇంత దాకా వచ్చాక ఇంక మనం చెయ్య గలిగింది ఏముంది? వెళ్లి నాలుగు అక్షింతలు వేసొస్తే మర్యాదగా ఉంటుంది కదా అన్నాను మెల్లిగా....more12minPlay
June 11, 2020ఒక శరణా గతి కథ.శ్రీ రాధా లక్ష్మి గారిచే చెప్పబడినది.అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్నచోటే నేను ఉంటాను. అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ....more4minPlay
June 11, 2020గజేంద్ర మోక్షము. శ్రీ మత్ భాగవతం లోని కథ.నేనింక పోరాడలేను.ఎవరి ఆజ్ఞ చేత ఈ ప్రపంచ మంతా నడుస్తుందో ఎవరు తానే సర్వం అయి అంతటా ఉన్నాడో అతడైన నీవే నా తండ్రి నా దిక్కూ అని దేవుని ప్రార్ధించడం మొదలు పెట్టాడు....more5minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.