Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
September 22, 2022మహా భారతం......భీష్మ పర్వము,ద్రోణ పర్వము.అశ్వత్థామ చనిపోయాడు కానీ అది ఏనుగు అని ధర్మరాజు అన్నాడు. అయితే మొదటి భాగం గట్టిగా అరచి రెండవ భాగము వినిపించనట్లు గొణిగాడు....more9minPlay
September 22, 2022మహా భారతం....విరాట పర్వము, ఉద్యోగ పర్వము.దుర్యోధనుడు, పాండవులకు ఐదు ఊళ్లు కాదు కదా కనీసం సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వను అన్నాడు....more11minPlay
September 21, 2022మహా భారతం.....అరణ్య పర్వము.ధర్మరాజు యక్షుని ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు చెప్పి,అతనితో వరాలు పొంది తన తమ్ములను బతికించుకున్నాడు....more8minPlay
September 21, 2022మహా భారతం......సభా పర్వము."యుద్ధంలో వాళ్ళను జయించలేం కాబట్టి,జూదంలో వారిని ఓడిద్దాం. యుధి ష్టురుడు జూద వ్యసన ప్రియుడు.అతన్ని రప్పిద్దాం! అన్నాడు శకుని....more7minPlay
September 21, 2022మహా భారతం......ఆది పర్వము నాల్గవ అధ్యాయము.ద్రౌపది గత జన్మలో తనకు మంచి భర్త రావాలని శంకరుని గురించి తపస్సు చేసింది.శివుడు ప్రత్యక్షం కాగానే భర్త కావాలి!భర్త కావాలి అని ఐదు సార్లు కోరింది.అందుకు శంకరుడు తథాస్తు అన్నాడు....more12minPlay
September 20, 2022మహా భారతం.....ఆది పర్వము మూడవ భాగము.దుర్యోధనుడు మాత్రం ' తానొకటి తలిస్తే దైవ మొకటి తలిచింది కదా తీవ్ర విచార మగ్నుడయ్యాడు....more9minPlay
September 20, 2022మహా భారతం.....ఆది పర్వము రెండవ భాగము.కిందముడు చనిపోతూ నిజ రూపం పొంది "భార్యను తాకితే నీవు కూడా చని పోతావు" అని శపించాడు....more9minPlay
September 20, 2022మహా భారతం.......ఆది పర్వము లో మొదటి భాగము"ఆగు!అసలు నీవెవరవు? ఎందుకు నా జీవితంలో ప్రవేశించావు?ఇంత అందమైన నీలో కన్న బిడ్డలను చంపుకునే కఠిన హృదయం ఎందుకున్నది?...more9minPlay
September 19, 2022మహా భారతం విశిష్టత.....తెలుసు కోవలసిన ముఖ్య విషయాలు.ధర్మార్థ కామ మోక్ష సంభంధమైన ఏ సందేహాని కైనా మహా భారతం లో సమాధానం దొరుకుతుంది....more9minPlay
September 19, 2022మహా భారతం లోని నీతి కథలు......విద్య వివేక హేతువు.వయస్సు మీరినా అహంకారం తో ఉన్నవారు పసివారి ప్రజ్ఞ ముందు ఓడిపోతారు....more9minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.