Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
May 26, 2021ఎపిసోడ్ 27: పార్ట్ 2 - పేరెంట్స్ అడిగిన ప్రశ్నలుఈ పార్ట్ 2 ఎపిసోడ్ లో మరికొన్ని ప్రశ్నలకి సమాధానము డిస్కస్ చేయడము జరిగినది. ఈ పోడ్కాస్ట్ కి సబ్స్క్రబ్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు !23 minPlay
May 19, 2021ఎపిసోడ్ 26: పార్ట్ 1- పేరెంట్స్ అడిగిన ప్రశ్నలుఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ అడిగిన ప్రశ్నల కి సమాధానములు డిస్కస్ చేయడము జరిగింది. ఇది మొదటి పార్ట్. రెండవ దానిలో మరి ఇంకొన్ని ప్రశ్నల సమాధానములు వినండి19 minPlay
May 12, 2021ఎపిసోడ్ 25 :ఎదుట వాళ్ళని ఎట్లా ఓదార్చాలి ? సింపుల్ స్టెప్స్ తో తెలుసుకోండిఎదుట వాళ్ళని ఎట్లా ఓదార్చాలో సింపుల్ స్టెప్స్ తో తెలుసుకోండి అనేదాని మీద ఈ డిస్కషన్19 minPlay
May 05, 2021ఎపిసోడ్ 24: పాన్డెమిక్ టైమ్స్ లో విచారాన్ని ఎట్లా మానేజ్ చేయాలి ?ఈ పండేమిక్ టైమ్స్ లో విచారాన్ని ఎట్లా మానేజ్ చేయాలి అనే దాని మీద ఈ డిస్కషన్25 minPlay
April 28, 2021ఎపిసోడ్ 23: పిల్లల లో హోప్ ఎట్లా ఉంచాలి పాండేమిక్ టైమ్స్ లో? పేరెంట్ గా నేను ఏమి చెయ్యాలి?ఈ ఎపిసోడ్ లో పిల్లలలో హోప్ ఎట్లా పేరెంట్స్ ఉంచాలి ? అనేదాని మీద ఈ డిస్కషన్. చిన్నచిన్న స్టెప్స్ తో వాళ్ళని ఎట్లా బిజీ గా ఉంచాలి?22 minPlay
April 21, 2021ఎపిసోడ్ 22 : నేను ఎవరిని కన్సల్ట్ చెయ్యాలి? సైకాలజిస్ట్ నా సైకియాట్రిస్ట్ నా?ఈ ఎపిసోడ్ లో, ఒక పేరెంట్ రాసిన క్వశ్చన్ కి ఆన్సర్ డిస్కస్ చేసాను. పేరెంట్ ఎవరిని కన్సల్ట్ చెయ్యాలి ? సైకాలజిస్ట్ నా, సైకియాట్రిస్ట్ నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లో, అనేదాని మీద ఈ డిస్కషన్.16 minPlay
April 14, 2021ఎపిసోడ్ 21 : పేరెంట్ గా నేను ఏమి చేయాలి ? చేయకూడదు ?ఈ ఎపిసోడ్లో పేరెంట్స్ ఏమి ఆపేయాలి ?ఏమి మొదలెట్టాలి ? ఏమి కంటిన్యూ చేయాలి ? అనేదానిమీద ఈ డిస్కషన్.24 minPlay
April 07, 2021ఎపిసోడ్ 20: పిల్లలలో స్లీపింగ్ టైం ఎట్లా పాటించాలి ?ఈ ఎపిసోడ్లో స్లీపింగ్ టైం పిల్లలలో ఎట్లా ఉండాలి అనేదానిమీద ఈ డిస్కషన్20 minPlay
March 30, 2021ఎపిసోడ్ 19: పిల్లల బిహేవియర్ ని మీరు ఎలా అర్థం చేసుకోగలరు ?ఈ ఎపిసోడ్లో లో ఈజీగా పిల్లల బిహేవియర్ తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం గురించి డిస్కస్ చేయడం జరిగింది24 minPlay