Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,186 episodes available.
May 24, 2024SBS తెలుగు 24/05/24 వార్తలు: కొత్త COVID వేరియంట్ FLiRTనమస్కారం, ఈ రోజు మే 24వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు....more5minPlay
May 21, 2024Singapore Flight: 5 నిమిషాల్లో 6,000 అడుగులు కిందకి.. ఒకరు మరణించగా .. 30 మందికి గాయాలు..లండన్ నుండి సింగపూర్ కు ప్రయాణిస్తున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో ఒకరు మరణించగా మరో 30 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రమైన కుదుపుల కారణంగా ఈ సంఘటన చోటుచేసుకుంది....more3minPlay
May 21, 2024Ustaad సినిమా డైరెక్టర్ ఫణితో ముచ్చట్లు ... దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో “గౌరవ జ్యూరీ”శ్రీసింహా కోడూరి మరియు కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన సినిమా ఉస్తాద్. ఈ సినిమాకి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఉస్తాద్’కు “గౌరవ జ్యూరీ మెన్షన్” లభించింది. విలక్షణమైన కథకు మరియు నటనకు ప్రశంసలు అందుకున్నారు. శ్రీ సింహ నటించిన ‘ఉస్తాద్’లో,పైలట్‌గా ఎదగడానికి తనకున్న భయాన్ని జయించిన యువకుడిగా కనిపించారు. ఈ సినిమా పై మరిన్ని విషయాలను దర్శకుడు ఫణి గారి మాటల్లో తెలుసుకుందాం....more10minPlay
May 20, 2024ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం!!నమస్కారం, ఈ రోజు మే 20వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more5minPlay
May 20, 2024వర్కింగ్ హాలిడే వీసా ... $25 లాటరి టికెట్..!!ఆస్ట్రేలియా బడ్జెట్ 2024-25 విడుదలైన సంగతి తెలిసిందే. పలు మార్పులను అంతక మునుపు విడుదలైన శీర్షికల ద్వారా విన్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన వర్కింగ్ హాలిడే వీసాలో భాగంగా భారతదేశం, చైనా మరియు వియత్నాం వారు ఆస్ట్రేలియా లో పని చేస్తూ పర్యటించేలా అవకాశాన్ని ఇస్తున్నారు....more7minPlay
May 17, 2024Mushroom foraging in Australia: Is it safe? - అడవిలో దొరికే పుట్టగొడుగుల్ని తినొచ్చా?In Australia, authorities strongly advise against eating mushrooms that have not been expertly identified or purchased from a supermarket or grocer, as some fungi can be toxic or deadly if consumed. In each State and Territory, rules and regulations vary, and mushroom foraging is not allowed in some areas. - ఆరోగ్యానికి మంచిదని సహజంగా పుట్టగొడుగులు (మష్రూమ్స్) తినే అలవాటు ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాలో విరివిగా దొరికే అన్ని పుట్టగొడుగులను తినొచ్చా అంటే కూడదనే నిపుణులు చెబుతున్నారు. డెత్ కాప్ మష్రూమ్ అనే ఒక జాతి విషపూరిత పుట్టగొడుగులను తినడం చాలా ప్రమాదకరం అంటున్నారు. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి....more10minPlay
May 16, 202430 ఏళ్ల వయస్సులోపు భారతీయులకు 3000 వీసాలను అందించనున్న MATES ప్రోగ్రాం !!ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న MATES ప్రోగ్రాం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం....more5minPlay
May 15, 2024బడ్జెట్ 2024-2025 ..$300 ఎనర్జీ రిబేటు.. పెంచిన జాబ్ సీకర్ చెల్లింపులు!!2024-2025 బడ్జెట్ లో వస్తున్న మార్పులను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. కుటుంబాలు మరియు చిన్న వ్యాపారాలు మొత్తం 3.5 బిలియన్ డాలర్ల ఇంధన బిల్లు ఉపశమనాన్ని చుడనున్నాయి. జూలై 1నుండి, పది మిలియన్లకు పైగా కుటుంబాలు సంవత్సరానికి మొత్తం 300 డాలర్ల తగ్గింపును పొందుతారు....more7minPlay
May 14, 2024వీణా ప్రవీణా !! డి శ్రీనివాస్ !! 45 ఏళ్ల సంగీత ప్రపంచం !!భారతీయ సంస్కృతిని యునైటెడ్ నేషన్స్ లో ప్రాతినిధ్యం వహించిన తెలుగు రాష్ట్రాల నుండి మొదటి & ఏకైక వీణా కళాకారుడు అయన ....more15minPlay
May 14, 2024SBS తెలుగు 14/05/24 వార్తలు: మిలిటరీ పత్రాలు బహిర్గతం...David McBrideకు జైలు శిక్షనమస్కారం, ఈ రోజు మే 14వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,186 episodes available.