Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,186 episodes available.
June 03, 2024జూలై 1 నుండి వేతన పెంపు..నమస్కారం, ఈ రోజు జూన్ 3వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
June 02, 2024పెట్రోల్ పై డబ్బులు ఆదా చేసుకోండిలా..'ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ' పెట్రోల్ సైకిల్ ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంది. దీని ద్వారా మీ పెట్రోల్ ఖర్చు పై మరింత ఆదా చేసుకోవచ్చు....more6minPlay
May 31, 2024రాజధాని నగరాల నుండి పట్టణాలకు.. వలసకు అనువైన ఆస్ట్రేలియా ప్రాంతాలు..COVID సమయంలో, 30 మరియు 40 ఏళ్లలోపువారు రాజధాని నగరాల నుండి ప్రాంతీయ ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు....more4minPlay
May 31, 2024SBS తెలుగు 31/05/24 వార్తలు: మిలియన్ల మంది వ్యక్తిగత సమాచారం లీక్..నమస్కారం, ఈ రోజు మే 31వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు....more6minPlay
May 30, 2024ఓ నీలి మేఘమా.. నా వైపు చూడుమా.. సింగర్ ప్రవీణ్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యూసిడ్నీ తెలుగు అసోసియేషన్ ఉగాది సంబరాలలో పాడి వినిపించేందుకు సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు గారు వచ్చారు....more9minPlay
May 28, 2024SBS తెలుగు 29/05/24 వార్తలు: పెర్త్ జంట హత్యల కలకలంనమస్కారం, ఈ రోజు మే 29వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు....more5minPlay
May 28, 2024What were the Australian Wars and why is history not acknowledged? - ఆస్ట్రేలియా యుద్ధాలను చరిత్ర ఎందుకు గుర్తించటం లేదు?The Frontier Wars is a term often used to describe the more than 100 years of violent conflicts between colonial settlers and the Indigenous peoples that occurred during the British settlement of Australia. Even though Australia honours its involvement in wars fought overseas, it is yet to acknowledge the struggle that made it the country it is today. - ఆస్ట్రేలియాలో బ్రిటీష్ సెటిల్మెంట్ సమయంలో స్వదేశీ ప్రజలతో 100 సంవత్సరాలకు పైగా హింసాత్మక ఘర్షణలు జరిగాయి. మొదటిసారి కెప్టెన్ జేమ్స్ కుక్ వచ్చినప్పుడు, ఈ విశాలమైన ప్రదేశాన్ని చూసి "టెర్రా నులియస్" అని ప్రకటించారు అంటే ఇది ఎవరికీ చెందినది అని అర్ధం. అసలు ఎలాంటి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయో మరియు ఎంత హింస చోటుచేసుకుందో అన్న విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి....more11minPlay
May 27, 2024SBS తెలుగు 27/05/24 వార్తలు: National Reconciliation Week.. ACTలో ప్రభుత్వ సెలవు..నమస్కారం, ఈ రోజు మే 27వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
May 25, 2024VIVID Sydneyకి వెళ్తున్నారా.. ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.VIVID సిడ్నీ అందమైన వెలుగులతో రంగురంగుల అలంకరణతో నగరం కన్నులవిందు చేయనుంది. మే 24 శుక్రవారం నుండి జూన్ 15 వరకు 23 రోజులు పాటు ఈ ఉత్సవం ఉంటుంది....more5minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,186 episodes available.