Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,185 episodes available.
June 21, 2024Win Two Tickets to 'Kalki 2898 AD' Starring Prabhas and Deepika Padukone! - 'కల్కి 2898 AD' సినిమా టిక్కెట్లను గెలుచుకోండి!!The movie 'Kalki' is set to release on June 27th, presented by Mind Blowing Films, offering three lucky winners a pair of double passes for free. - 'Kalki 2898 AD' Sci-fi/Action సినిమాకు SBS తెలుగు ద్వారా రెండు టిక్కెట్లను గెలుచుకోండి....more3minPlay
June 21, 2024ప్రపంచం మెచ్చిన యోగామారుతున్న జీవిత ప్రమాణాలు, పని ఒత్తడి, అందరిలో మానసిక ఆందోళన కల్గిస్తున్నాయి. మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి మందే యోగా. ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్న యోగా దాదాపు ఐదు వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో మమేకమైంది. ఇది నేడు ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించింది....more14minPlay
June 20, 2024EOFY సేల్స్ షాపింగ్ చేస్తున్నారా? తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోండి!రిటైలర్లు మీ ఫోమోను (FOMO - Fear Of Missing Out) ప్రయోగించి, ఆర్థిక సంవత్సరాంతం సేల్స్ సమయంలో మీరు అప్రయత్నంగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. ఆర్థిక సంవత్సరాంతం (EOFY) సేల్స్ సమయంలో మిలియన్ల ఆస్ట్రేలియన్లు $10.1 బిలియన్లను ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నారు....more7minPlay
June 18, 2024SBS తెలుగు 19/06/24 వార్తలు: యథాతథంగా 4.35 శాతంగా ఉంచిన RBA వడ్డీ రేటునమస్కారం, ఈ రోజు జూన్ 19వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
June 18, 2024బరువు తగ్గడానికి ప్రోటీన్ పౌడర్లు మంచివేనా?బరువు తగ్గటానికి ప్రోటీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మానవ శరీరంలో పోషకాహారాలలో ప్రోటీన్ కి తనదైన స్థానం ఉంది....more9minPlay
June 17, 2024SBS తెలుగు 17/06/24 వార్తలు: ప్రపంచవ్యాప్తంగా ఈద్ అల్ అధా వేడుకలు..నమస్కారం, ఈ రోజు జూన్ 17వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more5minPlay
June 17, 2024ఆకాశమే హద్దుగా పుంజుకుంటున్న పెర్త్ రియల్ ఎస్టేట్ మార్కెట్పెర్త్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని నెలలుగా గణనీయమైన పెరుగుదలను చవిచూస్తోంది. నిరుద్యోగం తగ్గుముఖం పట్టడంతో, వినియోగదారులలో నమ్మకం పెరిగింది. దీనికి తోడు బ్యాంకు రేట్లు కూడా నిలకడగా ఉండటంతో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి....more14minPlay
June 16, 2024Visitor వీసాలు.. విద్యార్థి వీసాలపై పొడిగింపులు రద్దుప్రభుత్వం ప్రకటించిన వీసా హోపింగ్ గురించిన వివరాలు అలానే జులై 1 నుండి రాబోతున్న మార్పుల పై రిజిస్టర్డ్ మైగ్రేషన్ ఏజెంట్ సుభాషిణి చిలుకూరి బ్రేవో సంస్థ లో పనిచేస్తున్న వారు తెలియజేస్తున్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా వినండి....more5minPlay
June 14, 2024అప్పట్లో చెట్టు కొమ్మే .. క్రికెట్ బ్యాట్...ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆట క్రికెట్. అయితే ఈ జనాదరణ పొందిన ఆటను ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు, ఎక్కడ ఆడటం మొదలుపెట్టారు వంటి అనేక ప్రశ్నలు.. అప్పట్లో బ్యాట్ గా చెట్టుకొమ్మే వాడేవారని మీకు తెలుసా. క్రికెట్ 13వ శతాబ్దం నుంచి ఉంది. అసలు క్రికెట్ ఇన్ని దేశాలలో ఎలా ప్రఖ్యాతిగాంచింది, దానితో పాటు వరల్డ్ కప్ మ్యాచ్ అప్డేట్స్ మీకోసం SBS తెలుగు లో....more6minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,185 episodes available.