Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,185 episodes available.
July 05, 2024Visitor Visa Podcast Series: EP: 2 - వీసా తిరస్కరణను సవాలు చేయవచ్చా?ఆస్ట్రేలియాలో నివసిస్తున్న చాలా మంది తమ తల్లిదండ్రులను లేదా ఇతర బంధువులను టూరిస్ట్ వీసా ద్వారా తీసుకురావటానికి ప్రయత్నిస్తుంటాం....more8minPlay
July 04, 2024Australia Education Series: EP1: ఆస్ట్రేలియాలో చదువుకోవాలని అనుకుంటున్నారా?ఆస్ట్రేలియాలో మొత్తం 44 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 42 ప్రభుత్వ నిధులతో నడిపేకైతే, రెండు ప్రైవేటు యాజమాన్య ఆధ్వర్యంలో నడిపే యూనివర్సిటీలు. అసలు యూనివర్సిటీలో చదువుకోవాలంటే కావలసిన అర్హత ఏంటి, తెలుసుకోవాలంటే ఈ పాడ్‌క్యాస్ట్ ని వినాల్సిందే....more8minPlay
July 03, 2024How to call an ambulance anywhere in Australia - ఆస్ట్రేలియాలో అంబులెన్స్ సేవలను ఎలా పొందాలి?In Australia, the quickest way to get an ambulance in a medical emergency, is by dialling Triple Zero (000). Here is a guide on how and when to call an ambulance in all Australian states and territories. - ఆస్ట్రేలియాలో, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను పొందడానికి చెయ్యాల్సిన మొదటి పని ట్రిపుల్ జీరో (000)కి కాల్ చేయడమే. ఈ శీర్షిక ద్వారా ఎలా అంబులెన్సు సేవలను పొందాలో అలానే ఖర్చులను ఎవరు భరించాలనే విషయాలను తెలుసుకుందాం....more10minPlay
July 02, 2024NRI గా భారతదేశంలో పెట్టుబడులను పెట్టాలనుకుంటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..NRI గా భారతదేశంలో పెట్టుబడులను పెట్టాలంటే ప్రస్తుతం ఉండే చట్టాలను తెలుసుకోవడం తప్పనిసరి....more7minPlay
July 01, 2024చలికాలంలో ఇంటిని వేడిగా ఉంచడం ఎలా?ఆస్ట్రేలియా శీతాకాలంలో మీ ఇంటిని వేడిగా ఉంచేందుకు కొన్ని ఎంపికలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం....more10minPlay
June 28, 2024Visitor Visa Podcast Series: EP: 1 - ఆస్ట్రేలియాకు తల్లితండ్రుల వీసాను ఎలా దరఖాస్తు చేయాలి?ఆస్ట్రేలియాలో నివసిస్తున్న చాలా మంది తమ తల్లిదండ్రులను లేదా ఇతర బంధువులను తమ దగ్గరకు రప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారు....more14minPlay
June 27, 2024బోనాలు పండుగ విశేషాలు !!ఆషాడ మాసం రానే వచ్చేసింది. మెల్బోర్న్ లో ఈ సందర్భంగా బోనాలు పండుగను జరుపుతున్నారు. ఈ పండుగ ప్రధానంగా భారతదేశంలో హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు....more11minPlay
June 27, 2024ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత సేపు నడవాలి?బిజీగా గడిపే మన జీవితంలో మనకంటూ... మనకోసం... ఆరోగ్యంగా సంతోషంగా ఉండేందుకు... వాకింగ్ ఎంతో తోడ్పడుతుందంటున్నారు డాక్టర్ రమ్య......more10minPlay
June 26, 2024Indigenous art: Connection to Country and a window to the past - ఆదిమవాసుల కళలు.. వారి పూర్వీకుల జ్ఞాపకాలకు అద్దం పట్టే ప్రతీకలుEmbracing their oral traditions, Aboriginal and Torres Strait Islander peoples have used art as a medium to pass down their cultural stories, spiritual beliefs, and essential knowledge of the land. - స్థానిక ప్రజల కళలు వారి ప్రత్యేక సంస్కృతి మరియు సృజనాత్మక సంప్రదాయాల గురించి లోతైన అవగాహనను అందిస్తాయి. కళ వారి ప్రత్యేక సంస్కృతిని భద్రపరచడంలో మరియు తదుపరి తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది....more10minPlay
June 25, 2024"మనమే" చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో చిట్చాట్శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'మనమే' సినిమా తెరకెక్కింది....more12minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,185 episodes available.