Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,178 episodes available.
April 30, 2026ఆరోగ్య భీమా ప్రీమియం ఎలా తగ్గించుకోవాలి?ఆరోగ్య బీమా ప్రీమియాలు ఈ ఏడాది సగటున 4.41% పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి....more12minPlay
April 29, 2026News update: ఆస్ట్రేలియా జనాభాలో పెద్ద మార్పు... ఇంగ్లాండ్‌ను మించి 9.7 లక్షల భారతీయులు అగ్రస్థానంలో...నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more6minPlay
April 29, 2026Tips to reduce petrol costs | Fuel in Focus - పెట్రోల్ ఖర్చు 30% తగ్గించాలా? ఈ సింపుల్ టిప్స్ తప్పక పాటించండి | Fuel in FocusRising fuel prices are putting pressure on household budgets across Australia, and for many people, it’s changing the way they travel. So what can you do to reduce your fuel costs without giving up your daily routine? Here are some simple, practical ways to save money on petrol. - పెరుగుతున్న ఖర్చులు, మారుతున్న ఇంధన ధరల నేపథ్యంలో డబ్బు ఆదా చేయాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి....more6minPlay
April 28, 2026News update: నార్తర్న్ టెరిటరీలో 5 ఏళ్ల చిన్నారి 'Sharon' అదృశ్యం.. బలవంతంగా ఎత్తుకెళ్లినట్లు అనుమానం..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
April 28, 20261996 Port Arthur massacre.. 35 మంది మృతి, 23 మందికి గాయాలు.. ఆస్ట్రేలియా తుపాకీ చట్టాల్లో పెను మార్పులు..1996 ఏప్రిల్ 28… టాస్మానియాలోని Port Arthur Historic Site వద్ద జరిగిన కాల్పులు ఆస్ట్రేలియా చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని మచ్చగా నిలిచాయి. దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనలో 35 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన జరిగి నేటికి దాదాపు 30 ఏళ్లు పూర్తవుతున్నాయి....more4minPlay
April 27, 2026News update: వెస్ట్రన్ సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో అరుదైన ఈవెంట్.. 20 వేల మంది పాల్గొన్న ఫన్ రన్..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more6minPlay
April 27, 2026రాజకీయాలకు బలైన మహిళల రిజర్వేషన్..1996 సమయంలో మొట్టమొదటిసారి చట్టసభలలో మహిళలకు 33శాతం ప్రాతినిధ్యం కల్పించడానికి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు....more11minPlay
April 24, 2026Weekly Wrap: ఉద్యోగాల పేరుతో మోసం.. ‘Romance scam’ల్లో అంతర్జాతీయ ముఠా.. మహిళలు, బాలికలే టార్గెట్నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు.....more8minPlay
April 23, 2026అజరామరమైన చిత్రరాజాలు - 'మిస్సమ్మ'1950 నాటి షావుకారు నుంచి నిన్నమొన్నటి భైరవద్వీపం వరకు అనేక అజరామరమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించింది నాగిరెడ్డి, చక్రపాణిల సారధ్యంలో స్థాపించిన విజయా ప్రొడక్షన్స్ సంస్థ....more11minPlay
April 23, 2026News update: NDIS ఖర్చులపై కట్టడి.. వృద్ధి 5–6%కే పరిమితం చేసే దిశగా ప్రభుత్వం సంస్కరణలు..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more6minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,178 episodes available.