Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,178 episodes available.
April 15, 2026ఆస్ట్రేలియా ఇంధన సంక్షోభం స్వయంకృతాపరాధం..నేడు ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభానికి కేవలం మధ్య పాచ్యఆసియాలో జరుగుతున్న యుద్దం ఒక్కటే కారణం కాదు....more7minPlay
April 15, 2026తాను పడ్డ ఇబ్బందులు ఇతరులు పడకుండా… 'మెడిసిన్ గైడ్'ను రూపొందించిన మను మాసబత్తుల...ఆస్ట్రేలియాలో మెడిసిన్ చదవాలనుకునే వారికి అవసరమైన సమాచారం ఒకేచోట అందుబాటులోకి తెచ్చిన మను మాసబత్తుల ప్రయత్నం ఇది . తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇతరులు పడకుండా వెబ్సైట్ ను రూపొందించారు....more12minPlay
April 14, 2026News update: Angus Taylor ప్రతిపాదించిన Coalition మైగ్రేషన్ ప్లాన్… మూడు కీలక చర్యలు అమలు చేస్తామని వెల్లడి...నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more6minPlay
April 14, 2026తెలుగు వెలుగు – ఎపిసోడ్ 6: ఆస్ట్రేలియా–భారతీయ సంస్కృతుల మధ్య పిల్లలు ఏం ఇష్టపడుతున్నారు?ఆస్ట్రేలియాలో ఉంటున్న మన తర్వాతి తరం తెలుగు సంస్కృతి పట్ల అభిరుచిని పెంచుకుంటుందా?...more8minPlay
April 14, 20262026 బడ్జెట్ ప్రకారం… NRIలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే?2026 బడ్జెట్ విడుదల అనంతరం NRIలకు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం మరింత సులభమైందా? ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే మంచి రాబడులు వస్తాయి?...more6minPlay
April 13, 2026News update: హార్ముజ్‌ను నిర్బంధిస్తామన్న ట్రంప్ ప్రకటన… ఆస్ట్రేలియా మద్దతు లేదని స్పష్టం..నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు.....more7minPlay
April 13, 2026ఊహకందని రూపం ఆశాభోంస్లే గాత్రం..ఒక వట వృక్షం కింద మరో చెట్టు పెరగదు అన్నది లోకోక్తి. కానీ అటువంటి వటవృక్ష ఛాయలోనే తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుని తన అస్థిత్వాన్ని, ఉనికిని చాటుకున్న గాయని ఆశాభోంస్లే....more8minPlay
April 10, 2026Thinking of a career change? Here are some tips and options to consider - కెరీర్ మారాలంటే భయమేస్తుందా? నిపుణుల సూచనలు ఇవే...Looking to step into a new career? You're not the only one, the stats suggest. No matter your age, background or whether English is your first language, a career change at some point is almost inevitable nowadays. In Australia, support is available to help you through the process. - కొత్త అవకాశాలు, మెరుగైన జీవితం కోసం చాలా మంది ఉద్యోగ మార్పు కోసం చూస్తుంటారు. కొంతమంది కెరీర్‌ను కూడా మార్చాలనుకుంటారు....more8minPlay
April 09, 2026Weekly wrap: విక్టోరియాలో ఉచిత రవాణా ద్వారా ..ఇప్పటి దాకా 13 మిలియన్ డాలర్లు ఆదా చేసిన ప్రజలు..నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు.....more8minPlay
April 09, 2026News update: కుల వివక్షపై స్పందించలేదనే ఆరోపణ… NSW Multicultural మినిస్టర్‌పై AHRCకి ఫిర్యాదునమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,178 episodes available.