Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,179 episodes available.
April 09, 2026News update: కుల వివక్షపై స్పందించలేదనే ఆరోపణ… NSW Multicultural మినిస్టర్‌పై AHRCకి ఫిర్యాదునమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
April 08, 2026వేగంగా వ్యాపిస్తున్న ‘సూపర్-K’ ఫ్లూ వేరియంట్‌కు 'ఫ్లూ టీకా' పనిచేస్తుందా?ఆస్ట్రేలియాలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. గత ఏడాది రికార్డు స్థాయిలో 1,700 మంది మరణించగా , 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి …...more11minPlay
April 08, 2026News update: చరిత్ర సృష్టించిన ఆర్టిమిస్… జాబిల్లిని చుట్టివచ్చిన వ్యోమగాములు..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
April 08, 2026బూరెలమూకుడు నాటిక...వెస్ట్రన్ ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సంబరాలలో రేడియో అక్కయ్య, అన్నయ్యగా తెలుగువారికి చిరపరిచితులైన శ్రీ న్యాపతి రాఘవ, శ్రీమతి న్యాపతి కామేశ్వరిగార్లు పిల్లల కోసం రచించిన ‘బూరెలమూకుడు’ అనే హాస్యనాటికను పెర్త్ తెలుగుబడివారు ప్రదర్శించారు....more16minPlay
April 07, 2026News update: పిల్లల్లో టీకా రేట్లు పెంచేందుకు రాష్ట్రాలు అవలంబిస్తున్న కొత్త విధానం... సూది లేకుండా ఫ్లూ టీకా..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more6minPlay
April 07, 2026ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావు గారికి దక్కిన గౌరవం… బాబు మోహన్ గారి మాటల్లో..లాస్ఏంజెల్స్ లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేదికపై ఇన్ మెమోరియల్ విభాగంలో కోటా శ్రీనివాసరావుని స్మరించుకోవడం భారతీయులకు గర్వకరణం.... ఈ సందర్భంగా బాబు మోహన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ.....more5minPlay
April 07, 2026తెలుగు వెలుగు – ఎపిసోడ్ 5 : క్వీన్స్‌లాండ్‌లో ‘పలక బలపం’… 6 ఏళ్లుగా ఒక్క 'ఉపాధ్యాయిని'తో నడుస్తున్న తెలుగు బడి...క్వీన్స్‌లాండ్‌లో నడుస్తున్న ‘పలక బలపం’ తెలుగు బడి… శ్రీ పద్మప్రియ గారు 6 ఏళ్లుగా ఒక్కరే నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం 2–3 గంటల పాటు పిల్లలకు తెలుగును బోధిస్తున్నారు. ఈ బడి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్ల గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం....more8minPlay
April 06, 2026News update: సూపర్ మార్కెట్లలో 20% ధరల పెరుగుదల?.. ప్రభావం తప్పదన్న మంత్రి..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more6minPlay
April 06, 2026జూదం: ఆస్ట్రేలియాలో పెరుగుతున్న నిశ్శబ్ద సంక్షోభం..జూదం ఆస్ట్రేలియన్లను పెనుభూతంలా ఆవరిస్తోంది. Australian Gambling Statistics గణాంకాల ప్రకారం, 2022–23లో జూదంలో జరిగిన మొత్తం బెట్టింగ్ లావాదేవీలు 244 బిలియన్ డాలర్లని అంచనా. కాగా, ఆస్ట్రేలియన్లు జూదం ద్వారా కోల్పోయిన మొత్తం 31.5 బిలియన్ డాలర్లు. అంటే ఒక వ్యక్తి సగటున 1500డాలర్లదాకా నష్టపోతున్నాడన్నమాట....more8minPlay
April 03, 2026How to buy Indigenous art and craft ethically in Australia - నకిలీ వస్తువులను కొనకండి ... నిజమైన ఆదిమ ప్రజల కళాకృతులను కొనాలంటే?Buying Aboriginal and Torres Strait Islander art can be meaningful, but how do you know if it's real and ethical? Fake art is still a problem in Australia, and protections are still developing. This guide helps you understand what to look for, what questions to ask, and where to buy safely. By choosing carefully, you can support First Nations artists and their communities. - మీకు తెలుసా.. ఆస్ట్రేలియాలో “ఇండిజినస్-మేడ్”గా అమ్మే souvenirs ప్రతి నాలుగింటిలో మూడు నకిలీవే. ఈ ఎపిసోడ్లో అసలు సిసలైన ఆదిమ ప్రజల కళాకృతులను ఎలా గుర్తించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం....more6minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,179 episodes available.