Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.
November 17, 2025News update: ACTలో 70 పాఠశాలలు మూసివేత… ఇతర రాష్ట్రాల్లో ‘అస్బెస్టాస్’ కలకలం..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
November 17, 2025How to plan for your child’s financial future in Australia - పిల్లల బంగారు భవిష్యత్తుకు… ఆర్థిక పాఠాలు నేర్పండిలా?Financial planning can feel stressful for any parent. When it comes to saving for your child’s future, knowing your options helps make informed decisions. And teaching your kid healthy money habits can be part of the process. - మనం పుట్టి పెరిగిన వాతావరణంతో పోలిస్తే… ఆస్ట్రేలియాలో ఏది చేయాలన్నా ఖర్చు ఎక్కువే. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిందే. పిల్లలు ఉన్నప్పుడు ఆ బడ్జెట్ మరింత పెరుగుతుంది. వారి భవిష్యత్తు కోసం ముందుగానే పొదుపు చేయాలి… ఆర్థికంగా వారు బలంగా నిలదొక్కుకోవాలని తల్లిదండ్రులు అనుకుంటే—దానికి సరైన ప్రణాళిక తప్పనిసరి....more10minPlay
November 14, 2025Movie Segment: అజరామరమైన చిత్రరాజాలు....నవరసాల నర్తనశాలమహాభారతంలోని విరాటపర్వంలోని కీచకవథ ఇతివృత్తాంతం ఆధారంగా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావుగారి దర్శకత్వంలో వెలువడిన దృశ్యకావ్యం నర్తనశాల....more14minPlay
November 14, 2025Weekly wrap: జీతంతో పాటుగా సూపర్ యాన్యుయేషన్ చెల్లింపు తప్పనిసరి...కొత్త బిల్లు ఆమోదం..నమస్కారం.. ఈ వారపు ముఖ్యాంశాలు.....more8minPlay
November 13, 2025News update: జ్యోతిష్యం పేరుతో కోట్ల డాలర్ల కుంభకోణం... 17 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న క్రైమ్ కమిషన్..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
November 13, 2025e-passports నుంచి కమ్యూనిటీ కార్యక్రమాల వరకు... కాన్సులేట్ వారు అందిస్తున్న సేవల గురించి తెలుసుకోండి...కొత్తగా అందుబాటులోకి వచ్చిన epassports, VFS సమస్యలు, మరియు కాన్సులేట్ వారు అందిస్తున్న కొత్త సేవల గురించి ఈ శీర్షికలో చర్చించడం జరిగింది....more13minPlay
November 12, 2025News update: దేశంలో అందరికంటే ఎక్కువ కాలం జీవించే రాష్ట్రంగా A-C-T నిలిచింది...నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more4minPlay
November 12, 202518 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నాం.. అప్పట్లో..ఇటీవల SBS తెలుగు దీపావళి కోసం ప్రత్యేకంగా కెయిర్న్స్ వెళ్లిన సంగతి తెలిసిందే....more6minPlay
November 11, 2025News update: డొనాల్డ్ ట్రంప్ బీబీసీపై $1 బిలియన్ దావా ...ఆస్ట్రేలియా అంతటా రిమెంబ్రెన్స్ డే కార్యక్రమాలు ..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more4minPlay
November 11, 2025India update: పల్లె రహదారుల సమాచారం ప్రజలకు తెలిసేలా… త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్..ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు .....more5minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.