Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.
November 04, 2025India updates: ప్రయాణికులకు తెలంగాణ కండక్టర్ల ఆత్మీయ స్వాగతం..ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉక్కు పరిశ్రమకు శ్రీకారం..నమస్కారం.. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు.....more5minPlay
November 04, 2025కొత్త ఒరవడికి నాంది పలికిన విక్టోరియా ప్రభుత్వం..విక్టోరియా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ఒప్పందం ద్వారా First Nation ప్రజల భావోద్వేగాలకు చట్టసభలలో తగిన ప్రాతినిథ్యం లభించేలా చర్యలు తీసుకోనుంది....more5minPlay
November 03, 2025News update: ఆమోదం పొందిన ‘బేబీ ప్రియా బిల్లు’.. ప్రపంచకప్ గెలిచిన మహిళల టీమ్ ఇండియా జట్టు.. లండన్ ట్రైన్లో కత్తి దాడి..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more4minPlay
November 03, 2025Road trips in Australia: What you need to know before hitting the road - ఆస్ట్రేలియాలో రోడ్ ట్రిప్‌కి వెళ్లే ముందు ఇవి తప్పక తెలుసుకోండి..There’s no better way to experience Australia than hitting the road. Between the wide-open landscapes, country bakery pies, and unexpected wildlife, a road trip lets you take in the country at your own pace. But even if you’ve driven overseas, Australia comes with its own set of challenges, especially when you venture off the beaten path. - ఆస్ట్రేలియాలో రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మరి ఈ చిట్కాలు మీ కోసమే .....more9minPlay
November 01, 2025హర్మన్ మరో కపిల్ కాగలదా? భారత మహిళల ఆశలు నెరవేరేనా?ఆదివారం నవంబర్ 2న నవీ ముంబాయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్న మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకోనుంది. ఏమిటా సంఘటన అనుకుంటున్నారా?...more7minPlay
October 30, 2025Weekly wrap: 33 ఏళ్ల తర్వాత అణు పరీక్షలకు ట్రంప్ ఆదేశాలు..నమస్కారం.. ఈ వారపు ముఖ్యాంశాలు.....more7minPlay
October 30, 2025News update: గ్రేట్ బారియర్ రీఫ్లో విషాదం...లిజర్డ్ ఐలాండ్‌కు క్రూయిజ్‌లో వెళ్లిన మహిళ మృతి..నమస్కారం.. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
October 30, 2025$25 లాటరీతో 'MATES' వీసా... నవంబర్ 1 నుండి దరఖాస్తులు ప్రారంభం... భారత విద్యార్థులకు, గ్రాడ్యుయేట్లకు కొత్త అవకాశం..భారతీయ నైపుణ్య కార్మికులు, గ్రాడ్యుయేట్లు, ప్రొఫెషనల్స్‌కి ఆస్ట్రేలియాలో పనిచేసే అవకాశం కల్పిస్తున్న ‘MATES’ వీసాకు దరఖాస్తులు నవంబర్ 1 నుండి ప్రారంభమవుతున్నాయి. పూర్తి వివరాలు ఈ శీర్షికలో తెలుసుకోండి....more10minPlay
October 29, 2025News update: వెస్ట్రన్ సిడ్నీ కొత్త విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మొదటి విమానం, అమెజాన్ 14,000 ఉద్యోగాల తగ్గింపు, ATO $17.8 బిలియన్ unclaimed సూపర్ కోసం విజ్ఞప్తి...నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
October 29, 2025కర్ణాటక సంగీతం ఎంతో ప్రత్యేకం… మాటతీరు, ఏకాగ్రత పెంపుతో పాటు — ఆటిజం, ADHD పిల్లలకు దివ్యౌషధం..వెస్ట్రన్ సంగీతం వైపు పిల్లలు ఆకర్షితులవుతున్న ఈ కాలంలో, స్వదేశీ కళలు — ముఖ్యంగా సంగీతం, నాట్యం వంటి విద్యలు — పిల్లల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ పెంచుతాయని చెబుతున్నారు కుసుమ సిద్దవరం. 20 ఏళ్లకు పైగా కర్ణాటిక సంగీతంలో అనుభవం కలిగిన ఆమె, 2011లో స్థాపించిన స్వరాలయ మ్యూజిక్ అకాడమీ ద్వారా పిల్లలకు సంగీతం బోధిస్తున్నారు....more8minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.