Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.
October 28, 2025News update: NSW కోబార్‌లో మైనింగ్ పేలుడు కారణంగా ఇద్దరు మృతి..నమస్కారం.. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
October 28, 202511 ఏళ్ల విద్యార్థి స్కూల్ నుండి "జీబ్రా క్రాసింగ్" పై వస్తుండగా.. కారు ఢీ కొట్టిన వైనం.. హిట్ అండ్ రన్ కేసు..ఆస్ట్రేలియాలో పాదచారుల భద్రత కోసం కఠినమైన చట్టాలు ఉన్నా, ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి . స్కూల్ జోన్లలో వాహనాలు నెమ్మదిగా వెళ్లి పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే నిబంధనలు ఉన్నా… 11 ఏళ్ల సుహాస్ సుంకిశాలకు జరిగిన ప్రమాదం ఆ వాస్తవాన్ని మళ్లీ గుర్తు చేసింది....more10minPlay
October 27, 2025News update: క్వీన్స్‌ల్యాండ్‌లో ర్యాట్పాయిజన్ హెచ్చరికలు; మైక్రోసాఫ్ట్‌పై ACCC చర్యలు; మలేషియాలో 47వ ASEAN సమ్మిట్ ప్రారంభం..నమస్కారం.. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
October 27, 2025Halloween... ఆ రాత్రి పితృదేవతలు భూమిపైకి వస్తారని… భయంకరమైన వేషధారణతో తప్పుదోవ పట్టించేందుకే....వలసదారుల వల్ల వివిధ దేశాల సంస్కృతులు, సాంప్రదాయాలు ప్రపంచమంతటా పాకుతున్నాయి. దీనికితోడు, పెరుగుతున్న ప్రసార మాధ్యమాలు, వినియోగదారులను ఆకట్టుకోవడానికి వ్యాపారసంస్థలు చేసే ప్రచారం కూడా కొంతవరకు వీటిని వ్యాపింప చేస్తున్నాయి....more7minPlay
October 24, 2025India update: ఆంధ్రప్రదేశ్ కి అదనంగా 106 మెడికల్ సీట్లు ఇచ్చిన కేంద్రం..ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు .....more6minPlay
October 24, 2025సఫలీకృతమైన ఆల్బనీజీ – ట్రంప్ ల శిఖరాగ్ర సమావేశం..ఆస్ట్రేలియా, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలను మరింత పటిష్టపరిచే దిశగా ఇరుదేశాల అధ్యక్షులు ఆంథోనీ ఆల్బనీజీ మరియు డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య శ్వేతభవనంలో ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి....more5minPlay
October 23, 2025Weekly wrap : నాలుగేళ్లలో అత్యధికంగా పెరిగిన సిడ్నీ ఇళ్ల ధరలు; ఆస్ట్రేలియా–అమెరికా మధ్య కీలక ఖనిజాల ఒప్పందం ; కొత్త వాతావరణ చట్టాలపై గ్రీన్ పార్టీ ఆందోళన..నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు .....more8minPlay
October 23, 2025News update: సిడ్నీ కొత్త ఎయిర్పోర్ట్ టెస్టింగ్ ప్రారంభం, 2026 నాటికి ఇళ్ల ధరలు 2 మిలియన్ల దిశగా, కస్టడీలో పెరుగుతున్న ఆదివాసీ మరణాలు..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
October 23, 2025మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన — సిడ్నీ సమావేశంలో చర్చించిన అంశాలపై శేఖర్ బైరోజు విశ్లేషణ..ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అక్టోబర్ 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు....more7minPlay
October 23, 2025Community Announcement: Wyndhamలో దీపావళి వేడుకలు – చిన్నారులకు ప్రత్యేకంగా, పోనీ రైడ్స్, కేమెల్ రైడ్స్ మరెన్నో...ఈ వారంలో దేశమంతా దీపావళి వేడుకలు ఆనందంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే....more6minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.