Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
August 18, 2025News Update : అన్యాయంగా గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలు తొలగించినందుకు.. Qantasకు 90 మిలియన్ డాలర్ల జరిమానా..నమస్కారం. ఈ రోజు ఆగష్టు 18వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు....more5minPlay
August 18, 2025Melbourne Westలో 3,000 మందితో, పిల్లల ప్రత్యేక కార్యక్రమాలతో 'ఆస్ట్రేలియా అల్లుడు గణేష్ మహోత్సవం'ఈ శీర్షికలో మెల్బోర్న్లో జరుగుతున్న గణేష్ మహోత్సవ వివరాలను తెలుసుకోండి....more6minPlay
August 18, 2025ఆస్ట్రేలియాకు కొరియర్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఈ వస్తువులు నిషేధం..భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు వస్తువులు కొరియర్ చేయాలనుకుంటున్నారా?...more7minPlay
August 15, 2025తెలుగు సినిమాల్లో జాతీయోధ్యమం – దేశభక్తి గీతాలు..‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ జన్మనిచ్చిన తల్లి, భూమి స్వర్గం కన్న గొప్పవి అని ఆ శ్రీరామచంద్రుని నోట వాల్మీకి పలికించాడు....more20minPlay
August 14, 20252026 సెన్సస్‌కు 30,000 ఉద్యోగాల వరకు విడుదల… గంటకు $61.50 వేతనం, అదనంగా సూపర్ కూడానమస్కారం. ఈ రోజు ఆగష్టు 15వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు....more5minPlay
August 14, 2025News Update:- ఉద్యోగాలలో రాణిస్తున్న మహిళలు..నమస్కారం. ఈ రోజు ఆగష్టు 14వ తారీఖు గురువారం .ఈ రోజు ముఖ్యాంశాలు....more4minPlay
August 14, 2025Australia’s Indigenous education gap and the way forward - వెనుకబాటుతనం, నిరక్షరాస్యత… ఉన్నత విద్యకు దూరంగా ఆదిమ తెగలు..Education is a pathway to opportunity, but for too long, Indigenous students in Australia have faced barriers to success. While challenges remain, positive change is happening. In this episode we’ll hear from Indigenous education experts and students about what’s working, why cultural education matters and how Indigenous and Western knowledge can come together to benefit all students. - చదువు అవకాశాలను ఇస్తుంది… కానీ ఆస్ట్రేలియాలోని ఆదివాసీ విద్యార్థులకు అది చాలాకాలం నుండి అందని ద్రాక్షగా మారింది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి—కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా అబోరిజినల్ విద్యార్థులను ఉన్నత విద్య అందేలా చూస్తున్నాయి....more8minPlay
August 13, 2025News Update:- వారానికి 4 రోజులు మాత్రమే పని… యూనియన్ల కొత్త ప్రతిపాదన..నమస్కారం. ఈ రోజు ఆగష్టు 13వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు....more5minPlay
August 13, 2025కరోనా సమయంలో కర్నాటిక్ సంగీతం నుంచి… ఇప్పుడు సంగీత దర్శకులు స్థాయికి..కోవిడ్-19 సమయంలోనే తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు ప్రవీణ్ యాజ్....more10minPlay
August 12, 2025News Update:- ఉద్యోగాలలో పేర్ల వివక్ష ... అర్హత ఉన్నా తక్కువ స్థాయి ఉద్యోగాలు చేస్తున్న వలసదారులు..నమస్కారం. ఈ రోజు ఆగష్టు 12వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు....more6minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.