Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
August 12, 2025ఆస్ట్రేలియా, భారత పాస్‌పోర్ట్‌లతో… వీసా లేకుండా ఉచితంగా వెళ్లగలిగే దేశాలివే..ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్ – వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు మీకు తెలుసా?...more4minPlay
August 11, 2025News Update:- రియల్ ఎస్టేట్ ఆక్షన్ ప్రక్రియ కఠినం… రెండు మిలియన్ డాలర్ల వరకు జరిమానా..నమస్కారం. ఈ రోజు ఆగష్టు 11వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు....more4minPlay
August 11, 2025What is a Justice of the Peace? When do you need one? - జాప్యం లేకుండా తెలుగు JPల సేవలను ఉచితంగా పొందడం ఎలా?At some stage you will probably need help from a Justice of the Peace. It may be to prove your identity, to make an insurance claim or to certify copies of your legal documents in your language. JPs are trained volunteers who play a crucial role in the community by helping maintain the integrity of our legal system. So what exactly does a JP do and where can we find one when we need their services? - ఆస్ట్రేలియాలో ఉంటే, బీమా క్లెయిమ్ నుంచి పెళ్లి, విడాకులు, లీగల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేషన్ వరకు — ఏదో ఒక సమయంలో JP సేవలు అవసరమవుతాయి.స్వచ్ఛందంగా పనిచేసే JPలు, చట్టరీత్యా శిక్షణ పొంది న్యాయవ్యవస్థకు తోడ్పడతారు.దేశవ్యాప్తంగా కమ్యూనిటీకి సహాయం చేయడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు....more9minPlay
August 07, 2025ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర..తెలుగు సినీ స్వర్ణయుగంలో సముద్రాల, పింగళిగార్ల తర్వాత చెప్పుకోదగ్గవారు తెలుగు సినీపాటకు పరిపుష్టతను చేకూర్చిన వారు ఆచార్య ఆత్రేయ, ఆరుద్రలు....more14minPlay
August 01, 2025తొలితరం రచయితలు – సముద్రాల, పింగళి..‘సహితస్య భావం సాహిత్యం’ అనీ, ‘అక్షరాలతో సాన్నిహిత్యమే సాహిత్యమనీ’ పెద్దలు సాహిత్యాన్ని నిర్వచించారు....more14minPlay
July 31, 2025Weekly Wrap: COVIDకి వాడిన టెక్నాలజీతో.. H-I-Vకు కూడా టీకా..నమస్కారం. ఈ రోజు ఆగష్టు 1వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు....more5minPlay
July 31, 2025News Update: Garma Festival 2025 – నాలుగు రోజుల పాటు ఘనంగా సంబరాలునమస్కారం. ఈ రోజు జూలై 31వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు....more5minPlay
July 31, 202512 ఏళ్ల తరువాత .. ఘనంగా జరుపుకున్న బోనాలు పండుగ..ప్రియా వల్చ మరియు స్నేహితులు సిడ్నీ ఆస్ట్రేలియాలో తొలిసారిగా బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు....more7minPlay
July 30, 2025News Update:- AI వల్ల ఉద్యోగాలు గల్లంతవుతాయా.. కళాకారుల గుండెల్లో గుబులు..నమస్కారం. ఈ రోజు జూలై 30వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు....more5minPlay
July 30, 202548 గంటల పాటు ఉచిత రైలు ప్రయాణం – ఎయిర్పోర్ట్ లింక్, మెల్బోర్న్, బ్రిస్బేన్, ఇతర రాష్ట్రాలకు కూడా..సిడ్నీ సహా NSW రాష్ట్రంలో జూలై 31 ఉదయం నుంచి ఆగష్టు 2 తెల్లవారు 6 గంటల వరకు 48 గంటల పాటు ట్రైన్, మెట్రో ప్రయాణాలు ఉచితం. ఈ సమయంలో దాదాపు 22 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది....more3minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.