Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
June 13, 2025Weekly Wrap: ఇండియా అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. 241 మంది మృతి..నమస్కారం. ఈ రోజు జూన్ 13వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు....more8minPlay
June 12, 2025గుండె పదిలం — సమస్య రాకముందే చేయించుకోవాల్సిన తప్పనిసరి వైద్య పరీక్షలుగత వారం గుండె ఆరోగ్యానికి అవసరమైన ఆహారపు చిట్కాలను తెలుసుకున్నాం. ఈ వారం, భారతీయులకు గుండెపోటు ఎక్కువగా ఎందుకు వస్తోంది? వ్యాయామం చేస్తూ, మంచి అలవాట్లతో జీవించే వారికి కూడా హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తోంది? అనే ప్రశ్నలకు Dr. అశోక్ గంగాసంద్రా గారు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. అలాగే నలభై ఏళ్లు దాటిన తర్వాత ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి? అనే విషయంపై కూడా వివరించారు. పూర్తి శీర్షికను వినండి!...more14minPlay
June 12, 2025సిడ్నీ Badgerys Creek ఎయిర్పోర్ట్ నిర్మాణం తుదిదశలో.. 2026లో ప్రారంభం..నమస్కారం. ఈ రోజు జూన్ 12వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు....more6minPlay
June 11, 2025అమెరికాలో వలసదారుల నిరసనలు.. మరో 2,000 గార్డులు, 700 మెరైన్లను మోహరించనున్నట్లు ట్రంప్ ప్రకటన..నమస్కారం. ఈ రోజు జూన్ 11వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు....more5minPlay
June 11, 2025సోలార్ పెట్టించాలా? డబ్బు ఆదా చేసేందుకు ఈ చిట్కాలు తెలుసుకోండి..గత కార్యక్రమంలో ఇళ్లల్లో సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలు, ఫెడరల్ ప్రభుత్వం ఇస్తున్న, ఇవ్వనున్న రాయితీలు, రిబేట్ల గురించి తెలుసుకున్నారు కదండి. ఈ కార్యక్రమంలో మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ రాకాల సోలార్ పానల్స్, బ్యాటరీలు వాటిల్లో తేడాలు, గృహాలకు అనువైనవి సోలార్ పివి సిస్టం వంటి పలు విషయాల గురించి చర్చించుకుందాం....more8minPlay
June 10, 2025NSW డిప్యూటీ ప్రీమియర్ ప్రూ కార్కు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ – మహిళలు తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలంటూ సూచన..నమస్కారం. ఈ రోజు జూన్ 10వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు....more5minPlay
June 10, 2025How does media work in Australia? - ప్రభుత్వ అనుకూల మీడియా మరియు ఆస్ట్రేలియన్ మీడియాల మధ్య తేడా గమనించారా?A free, independent and diverse press is a fundamental pillar of democracy. Australia has two taxpayer-funded networks that serve the public interest (ABC and SBS), plus a variety of commercial and community media outlets. Although publicly funded media receives money from the government, it is unlike the state-sponsored outlets found overseas. - పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ఆస్ట్రేలియా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో తొలి 30 దేశాల్లో ఒకటి. వాణిజ్య మీడియాలోని ఒత్తిళ్లు, ప్రభుత్వ మీడియా నిబద్ధతల మధ్య ఉన్న తేడాలు ఏమిటో ఈ శీర్షికలో తెలుసుకుందాం....more11minPlay
June 09, 2025వలస వచ్చిన ప్రజల హితమే లక్ష్యంగా .. 50 వసంతాలు పూర్తి చేసుకున్న SBS..1975లో ప్రారంభమైన SBSకి ఈ ఏడాది 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. వలసదారులకు సమాచారం అందించడమే లక్ష్యంగా ఈ రేడియో ప్రయాణం మొదలైంది. నేడు 60కిపైగా భాషల్లో ఆన్లైన్, పోడ్కాస్ట్, రేడియో ప్రసారాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ శీర్షికలో వినండి...more4minPlay
June 09, 2025King's Birthday Honours 2025..స్కాట్ మోరిసన్, బాజ్ లుర్మన్, గోపినాథ్–రామనాథ్ అయ్యర్‌లకు అరుదైన గౌరవం..నమస్కారం. ఈ రోజు జూన్ 9వ తారీఖు సోమవారం. ఈ వారం ముఖ్యాంశాలు....more6minPlay
June 09, 2025Pheobe Bishop కేసు.. అడవిలో దొరికిన ఆధారాలు.. శవాన్ని రెండు సార్లు మార్చారన్న ఆరోపణలతో రూమ్మేట్లు అరెస్ట్..17 ఏళ్ల ఫీబీ బిషప్ మే 15 నుంచి కనిపించకుండా పోయింది. మూడు వారాల గాలింపు తర్వాత, అడవిలో మానవ అవశేషాలు లభించాయి. ఇవి ఫీబీదేనన్న అనుమానాల మధ్య… పోలీసులు ప్రకటన విడుదల చేసారు.. పూర్తి విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి....more5minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.