Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
May 30, 2025Weekly Wrap: భారీ గ్యాస్ ప్రాజెక్టు విస్తరణపై పెర్త్‌లో నిరసనలు..నమస్కారం. ఈ రోజు మే 29వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు....more8minPlay
May 29, 2025"ఆఫీసుకి సెలవు పెట్టి మరీ సినిమా చూసి... దొరికిపోయిన రోజులెన్నో" – Film critic నమ్రతఈ వారం .. మీరు చూడాల్సిన చిత్రాలు .....more7minPlay
May 29, 2025Melbourne Wyndhamలో భారతీయ మహిళల కోసం కొత్త 'Maternity hub' ప్రారంభం...నమస్కారం. ఈ రోజు మే 29వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.....more5minPlay
May 29, 2025Who are the Stolen Generations? - తల్లి నుండి బిడ్డను.. బలవంతంగా వేరుచేసిన వైనం – తరాల పాటు అబోరిజినల్ ప్రజలపై అణచివేత.. స్టోలన్ జనరేషన్స్ కథ..Australia has a dark chapter of history that many are still learning about. Following European settlement, Aboriginal and Torres Strait Islander children were removed from their families and forced into non-Indigenous society. The trauma and abuse they experienced left deep scars, and the pain still echoes through the generations. But communities are creating positive change. Today these people are recognised as survivors of the Stolen Generations. - ఇది ఆస్ట్రేలియా చరిత్రలోని ఒక చీకటి అధ్యాయం. తల్లి నుండి బిడ్డను… అక్క నుండి తమ్ముళ్లను బలవంతంగా వేరుచేసిన సంఘటనలు , అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ప్రజల జీవితాల్లో మానని మచ్చలుగా మిగిలిపోయాయి....more11minPlay
May 28, 2025విడిపోయామని ప్రకటించిన వారం లోపే… మళ్లీ పొత్తు కుదుర్చుకున్న లిబరల్-నేషనల్ పార్టీలు..నమస్కారం. ఈ రోజు మే 28వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.....more4minPlay
May 28, 2025Why are migrant women missing out on vital medical tests? - మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే… కానీ ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేస్తే?Many people from CALD communities, especially women, are avoiding or delaying preventative cancer care. - దక్షిణ ఆసియా ప్రజలు ఆరోగ్య పరీక్షలను తరచూ నిర్లక్ష్యం చేస్తుంటారు....more8minPlay
May 27, 2025జూలై 1 నుండి పెరుగుతున్న విద్యుత్ బిల్లులు..నమస్కారం. ఈ రోజు మే 27వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.....more5minPlay
May 27, 2025మాట్లాడే బొమ్మ కథ..‘ఆలమ్ ఆరా’భారత సినీ జగత్తుకు తొలిమెట్టు 1913లో నిర్మించిన మూగ చిత్రం ‘రాజాహరిశ్చంద్ర’ అయితే, తొలిపలుకు నేర్పింది ‘ఆలమ్ ఆరా’....more10minPlay
May 26, 2025ఈ రోజు నుంచి క్వీన్స్‌లాండ్‌లో ‘హన్నాస్ లా’ అమలు – గరిష్టంగా 14 ఏళ్ల జైలు శిక్ష..నమస్కారం. ఈ రోజు మే 26వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.....more6minPlay
May 26, 2025What to expect when taking your child to the emergency department - పిల్లలను ఎమర్జెన్సీకి తీసుకెళ్లినప్పుడు… వైద్యం కోసం ఎందుకు వేచి ఉండాల్సి వస్తుంది?Visiting the emergency department with a sick or injured child can overwhelm parents due to long wait times and stress. Understanding what to expect can help. This episode explores when to go to children's hospital emergency departments in Australia and what to expect upon arrival. - పిల్లలు తరచూ జ్వరం, జలుబు, గాయాల వంటి సమస్యలతో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితి అత్యవసరంగా మారి, ఎమర్జెన్సీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు – వారికి ఎంత త్వరగా వైద్యం అందుతుంది? ఎందుకు కొందరికి ముందుగా చికిత్స లభిస్తుంది? ఎంతసేపు వేచి ఉండాలి? వంటి ప్రశ్నలు తల్లిదండ్రులకు తలెత్తుతాయి....more8minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.