Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
May 19, 2025కాలం మారింది... ఒకప్పుడు ముఖాముఖి ఇంటర్వ్యూలు, ఇప్పుడు 'రోబోల' హవా..ఆస్ట్రేలియాలో ఉద్యోగ నియామకాల్లో కృత్రిమ మేధస్సు (AI) కీలక పాత్ర పోషిస్తోంది. రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో AI వినియోగం వేగంగా పెరుగుతుండగా, దాని ఆధారిత నిర్ణయాలు వివక్షకు దారి తీసే ప్రమాదం ఉన్నదన్న ఆందోళనలు పెరుగుతున్నాయి....more9minPlay
May 16, 2025Weekly Wrap: గ్రీన్స్ పార్టీ కొత్త నేతగా లారిస్సా వాటర్స్..నమస్కారం. ఈ రోజు మే 16వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు....more8minPlay
May 15, 2025ఈ వారం చూడాల్సిన చిత్రాలు..ఈ వారం SBS తెలుగు సినిమా శీర్షికలో – సినిమా ప్రియులు కశ్యప్, సాయిరామ్ గార్లు ఈ వారం సినిమాలపై చర్చిస్తున్నారు. ఆస్ట్రేలియన్ థియేటర్లలో 'హిట్ 3' మరియు 'సింగిల్' విడుదల కాగా, ఓటిటీలో 'ఓదెల 2' మరియు 'మ్యాడ్ స్క్వేర్' సందడి చేయనున్నాయి....more5minPlay
May 15, 2025ఏప్రిల్‌లో 89,000 ఉద్యోగాలు పెరిగాయని ABS నివేదిక వెల్లడి...నమస్కారం. ఈ రోజు మే 15వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.....more5minPlay
May 15, 2025'టెస్ట్ క్రికెట్ కు ఇక సెలవు' - కోహ్లీ, రోహిత్ శర్మ..దశాబ్ధంన్నర సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ జీవితానికి ఇద్దరు దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలికారు. నాలుగైదు రోజుల తేడాతో జరిగిన ఈ పరిణామం కొంతవరకు ఊహించినదే అయిన్పటికి, ఇంత అకస్మాత్తుగా ఒకరి తర్వాత ఒకరు తమ నిర్ణయాన్ని ప్రకటించటం క్రికెట్ అభిమానులకు అశనిపాతం అనే చెప్పాలి....more6minPlay
May 14, 2025How to enjoy Australia’s wilderness areas responsibly - అడవి తల్లిని కాపాడుకుందాం..Australia’s beautiful landscape is home to a stunning array of native plants and wildlife, and if you’re heading out to explore, it’s important to be a careful and respectful visitor. - ఈ ఎపిసోడ్లో, అటవీ ప్రాంతాలను సందర్శించేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం....more8minPlay
May 14, 2025Tax Time: తప్పుడు సలహాలు ఇస్తున్న 'finfluencers'ను నమ్మవద్దని CPA హెచ్చరిక..నమస్కారం. ఈ రోజు మే 14వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.....more6minPlay
May 14, 2025Fair Work Ombudsman: తక్కువ జీతం చెల్లిస్తుంటే ఫిర్యాదు చేయండిలా..ఆస్ట్రేలియాలో మీరు ఎలాంటి వీసా పై ఉన్నా, మీకు సమాన పనివేళలు, జీతం, హక్కులు వర్తిస్తాయని ఫెయిర్ వర్క్ ఆంబుడ్స్మన్ అన్నా బూత్ తెలియజేస్తున్నారు. మీ వర్క్ రైట్స్ ఏమిటో, ఫెయిర్ వర్క్ ఆంబుడ్స్మన్ ఎలా సహాయపడుతుందో ఈ ఎపిసోడ్లో తెలుసుకోండి....more12minPlay
May 13, 2025లిబరల్ పార్టీ కొత్త నేతగా సుస్సన్ లీ..నమస్కారం. ఈ రోజు మే 13వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.....more6minPlay
May 13, 2025NRIగా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మ్యూచువల్ ఫండ్స్ నుండి రియల్ ఎస్టేట్ వరకు ఎన్నో మార్గాలు..NRE, NRO ఖాతాల వల్ల ఉపయోగం ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్‌లో SIPల రూపంలో పెట్టుబడి చేయాలంటే ఏం చేయాలి? టాక్స్ ప్రయోజనాలు, అవసరమైన KYC ప్రక్రియలు, స్టాక్ మార్కెట్, ప్రభుత్వ బాండ్లు, NPS లాంటి భద్రతాత్మక ఇన్వెస్ట్మెంట్స్ నుండి రియల్ ఎస్టేటు వరకు పెట్టుబడి మార్గాలు తెలుసుకోండి....more7minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.