Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
May 10, 2025మాతృదేవోభవ..అమ్మకు సంవత్సరంలో ఒకరోజును అంకింతమిచ్చి ఆమె చరణ కమలలాపై మోకరిల్లి కృతజ్ఞత చెప్పుకోవాలన్న అనా జార్విస్ సంకల్ప ఫలితమే నేడు యావత్తు ప్రపంచం మే నెల రెండో ఆదివారం జరుపుకుంటున్న మదర్స్ డే....more5minPlay
May 10, 2025'ఒక అమ్మ త్యాగం .. మరొక అమ్మ అనురాగం .. నా పాటల ప్రస్థానం' - సింధు చింతల..ఒక అమ్మ త్యాగంతో... మరొక అమ్మ ప్రేమతో… తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన సాయి సింధు చింతల కథ ఇది. చిన్నప్పటి నుంచే పలు పాటల పోటీల్లో గెలుస్తూ, ‘బోల్ బేబీ బోల్’ నుంచి తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల వరకూ, ప్రైవేట్ ఆల్బమ్‌ల దాకా సాగిన ఆమె గాత్రయాత్రకు ప్రేరణ – తల్లే అని చెబుతోంది సింధు. ఈ మదర్స్ డే సందర్భంగా సాయి సింధు చింతల స్పెషల్ స్టోరీని SBS తెలుగులో వినండి....more11minPlay
May 09, 2025Weekly Wrap: పోప్ లియో XIV గా కార్డినల్ రాబర్ట్ ప్రేవోస్ట్..నమస్కారం. ఈ రోజు మే 9వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు....more7minPlay
May 08, 2025రెండేళ్ల పైబడిన చిన్నారులకు .. ఇప్పుడు ఫార్మసీల్లోనే ఫ్లూ టీకాలు..నమస్కారం. ఈ రోజు మే 8వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.....more6minPlay
May 08, 2025Mathsలో టీచర్లకు కొరవడుతున్న నైపుణ్యం... మూల్యం చెల్లిస్తున్న విద్యార్థులు...గట్టి పునాది లేనిదే, కట్టడం నిలబడదు. ఇదే విషయాన్ని, Grattan Institute నివేదిక బలపరుస్తోంది. ఎప్పుడైతే ప్రైమరీ స్కూలుల్లో విద్యార్థులకు Maths సరిగ్గా బోధించటంలో విఫలమవుతామో, వారు హైస్కూల్లో కూడా సమస్యలని ఎదుర్కొంటారని, పోను, పోను వారు లెక్కల పట్ల విముఖత పెంచుకొని జీవితంలో కూడా రాణించలేకపోతారని ఈ నివేదిక అభిప్రాయపడింది....more12minPlay
May 07, 2025పహల్గామ్ దాడికి ప్రతిగా... పాక్ పాలిత కాశ్మీర్‌పై భారత క్షిపణి దాడులు..పహల్గామ్లో హిందూ పర్యాటకులపై దాడికి ప్రతిగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరుతో పాక్, పాక్ పాలిత కాశ్మీర్లో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది....more7minPlay
May 07, 2025భారత్ మిస్సైల్ దాడులు..నమస్కారం. ఈ రోజు మే 7వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.....more5minPlay
May 07, 2025ఆస్ట్రేలియాలో దంత సంరక్షణ.. పిల్లలకు ఉచిత $1000 పథకం నుండి, పెద్దల పంటి సమస్యల వరకు..ఆస్ట్రేలియాలో దంత సంరక్షణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం....more13minPlay
May 06, 2025Skype is shutting down… 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెర పడనుంది..నమస్కారం. ఈ రోజు మే 6వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.....more4minPlay
May 05, 2025What is Closing the Gap? - Closing the gap ఒప్పందం.. ఆబోరిజినల్ ప్రజలు సగటు ఆస్ట్రేలియన్ల కంటే తక్కువ కాలం ఎందుకు జీవిస్తున్నారు?Australia has one of the highest life expectancies in the world. On average, Australians live to see their 83rd birthday. But for Aboriginal and Torres Strait Islander peoples, life expectancy is about eight years less. Closing the Gap is a national agreement designed to change that. By improving the health and wellbeing of First Nations, they can enjoy the same quality of life and opportunities as non-Indigenous Australians. - ఆస్ట్రేలియాలో సగటు జీవనకాలం 83 సంవత్సరాలు అయినా, అబొరిజినల్ ప్రజలు మాత్రం సగటున ఎనిమిది సంవత్సరాలు తక్కువగా జీవిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రారంభమైనది ‘క్లోజింగ్ ది గ్యాప్’ పథకం....more5minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.