Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
May 05, 2025కాలును పోగొట్టుకొని, కొడుకు కాన్సర్ కు బలైనా …ఆత్మవిశ్వాసంతో డట్టన్ను ఓడించిన ఆలీ ఫ్రాన్స్..నమస్కారం. ఈ రోజు మే 5వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.....more6minPlay
May 05, 2025భారతదేశం నుండి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకురావడం ఎలా?భారతదేశం నుండి ఎక్కువ మొత్తంలో డబ్బు ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం.. ఈ ఎపిసోడ్లో ఫారెక్స్ ట్రాన్స్ఫర్లు, 15CA, 15CB ఫారాల అవసరం వంటి కీలక విషయాలను తెలుసుకోండి....more7minPlay
May 03, 20252025 ఫెడరల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం..మళ్లీ ప్రధానిగా ఆల్బానీసీ..2025 ఫెడరల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది, మళ్లీ ఆంథోనీ ఆల్బానిసీ ప్రధాని అయ్యారు....more5minPlay
May 02, 2025Weekly wrap: ఓటర్లను ఆకట్టుకునే చివరి ప్రయత్నాలు..నమస్కారం. ఈ రోజు మే 2వ తారీఖు శుక్రవారం. ఈ వారపు ముఖ్యాంశాలు....more7minPlay
May 02, 2025ఓటు.. విభిన్న రకాలు..Postal Voting, mobile voting వంటి సదుపాయాలను ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. ఎన్నికల తేదీ కంటే ముందుగా Early Voting చేయటం గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువైంది. 2019లో దాదాపు 40శాతం మంది ఓటర్లు ఎన్నికల తేదీ కంటే ముందే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు....more6minPlay
May 01, 2025గృహ హింస, విద్యార్థి ఫీజులు, ఇంటి అద్దెలు...ఈ ఎన్నికల వాగ్దానాలు సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి?గృహ హింస, రోజు వారి ఖర్చులు, అంతర్జాతీయ విద్యార్థుల పని గంటలు... ఇలా సామాన్య ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే విషయాల్లో మార్పులు వస్తే, లబ్ధి ఎంత మేరకు చేరుతుందనే చర్చలు కొనసాగుతున్నాయి. ....more9minPlay
May 01, 2025ఎన్నికల ప్రక్రియను అర్థం చేసుకోండిలా..ప్రతి దేశం తమ పౌరులకి అనేక హక్కులను కల్పిస్తుంది. వాటిలో అతి ముఖ్యమైనది ఓటు హక్కు....more8minPlay
May 01, 202518 దేశాలవారికి టెస్ట్ లేకుండా ఆస్ట్రేలియా డ్రైవింగ్ లైసెన్స్ కు మారే అవకాశం..నమస్కారం. ఈ రోజు మే 1వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు....more6minPlay
May 01, 2025"ఆస్ట్రేలియాలో పరిశ్రమలు లేక, పన్నులపై పన్నులు కట్టడం వల్ల ప్రజలపై భారం" — డా. కృష్ణ నడింపల్లిఫెడరల్ ఎన్నికల తరుణంలో... వడ్డీ రేట్లు, ఇళ్ల అద్దెలు, మెడికేర్, పెరుగుతున్న ఖర్చులు వంటి ప్రధాన సమస్యలపై చర్చలు జరుగుతున్నాయి....more13minPlay
April 30, 2025WFH – ఇంటి నుండి పనిచేస్తున్న వారికీ 5.8 శాతం తక్కువ వేతనం..నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు....more5minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.