Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
April 16, 2025Is your health insurance right for you? Here are the smart ways to save more.. - మీ ఆరోగ్య భీమా మంచిదేనా? చౌకగా పొందేందుకు చిట్కాలు ఇవే..Are you getting the most out of your private health insurance? - తక్కువ ధరకే మంచి ఆరోగ్య భీమా ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? నెలకు వందల డాలర్లు ఖర్చు చేస్తూ తీసుకునే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను మనం నిజంగా పూర్తిగా ఉపయోగిస్తున్నామా? ఏ పాలసీ సరైనది? ఎలాంటి ఎక్స్‌ట్రాలు ఉండాలి? ఈ భీమాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ విషయాలపై మరింత సమాచారం అందించేందుకు Rouse Hill Smiles నుండి Dr. బాలి గారు మరియు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ నితిన్ ఎర్రబెల్లి గారు మనతో ఉన్నారు....more12minPlay
April 16, 2025Tollywood Report: OTT లో చూడాల్సిన చిత్రాలు ..ఈ వారం టాలీవుడ్ విశేషాలు.....more7minPlay
April 16, 20252025 ఎన్నికల సర్వే ఫలితాల ప్రకారం ఎవరు ముందంజలో ఉన్నారంటే..?నెలరోజుల్లో ఫెడరల్ ఎన్నికలున్న ఈ తరుణంలో జరిపిన ఎన్నికల సర్వేలలో లేబర్ పార్టీ ముందంజలో ఉంది. YouGov, Roy Morgan సంస్థలు విడి, విడిగా జరిపిన రెండు సర్వేలు ఆంధోనీ ఆల్బనీజీ నాయకత్వంలోని లేబర్ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుపుతున్నాయి. అయినప్పటికీ, నియోజవర్గాల పునుర్విభజన, ఓటర్ల సర్దుబాటు వల్ల అనేక స్థానాలు ఈ ఎన్నికలలో కీలకంగా మారనున్నాయి....more6minPlay
April 15, 2025India Report: హైదరాబాద్ నుంచి తిరుపతికి కొత్త రైల్వే లైన్..ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు.....more7minPlay
April 15, 2025First home buyers కి వరాలిచ్చిన ఆల్బనీజీ, డట్టన్లుఆస్ట్రేలియా గృహ నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గృహవసతి, ఇళ్ల కొనుగోలు ఏ రోజుకా రోజు తలకుమించి భారంగా తయారవుతోంది. రాబోయే ఎన్నికలలో గృహ సమస్య కీలక అంశంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు రెండూ, ప్రజలకు ఈ విషయంలో తాయిలాలు పంచే కార్యక్రమానికి నాంది పలికారు....more4minPlay
April 14, 2025సొంత ఇంటికి 5% డిపాజిట్..నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 14వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more5minPlay
April 11, 2025ఆస్ట్రేలియన్ సూపర్ ఫండ్లపై సైబర్ దాడులు… భద్రతా చర్యలపై విమర్శలు..నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 12వ తారీఖు శనివారం. SBS తెలుగు వార్తలు....more5minPlay
April 10, 2025'Dream big, girls can achieve anything' – says Poorna, Everest climber at 13 - 13 ఏళ్లకే 'మౌంట్ ఎవరెస్ట్'ను జయించిన పూర్ణ మాలావత్..Poorna Malavath proved that anything is possible with determination. At just 13 years old, she became the youngest girl to conquer Mount Everest. - అనుకుంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం పూర్ణ మాలావత్. 13 ఏళ్లకే మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురైనా... ప్రతి అడుగు ఆమెకు ఒక గొప్ప అనుభవాన్ని నేర్పిందంటున్నారు. మరిన్ని విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకుందామా......more18minPlay
April 09, 2025Cultural burning: using fire to protect from fire and revive Country - అబోరిజినల్ వ్యవసాయ రహస్యం – 'కల్చరల్ బర్నింగ్' గురించి తెలుసా?Did you know that Indigenous Australians have been using fire to care for the land for tens of thousands of years? Evidence show that cultural burning practices not only help reduces the intensity and frequency of wildfires but also plays a vital role in maintaining healthy ecosystems. Experts share insights on the latest evidence behind this ancient practice. - ఆస్ట్రేలియాలో తరచూ వినే మాట… "అగ్ని ప్రమాదం", "బుష్ ఫైర్స్" – ఇవి మనకు ప్రమాదంగా, భయంకరంగా అనిపించవచ్చు. కానీ ఇవే బుష్ ఫైర్స్… వందల ఏళ్లుగా ఆస్ట్రేలియాలో సమతుల్యతను తీసుకువచ్చాయంటే నమ్ముతారా?...more9minPlay
April 09, 202530% జీతాల పెంపు .. పనివేళల మధ్య 10 గంటల విరామం కోరుతూ వైద్యుల సమ్మె..నమస్కారం. ఈ రోజు ఏప్రిల్ 9వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.