Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
March 25, 2025India Report: సినీ ప్రముఖులపై నమోదైన బెట్టింగ్ కేసులు..ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు.....more6minPlay
March 25, 2025Want to help shape Australia’s future? Here’s how to enrol to vote - మీ ఓటును నమోదు చేసుకోండిలా...With another federal election due this year, there are steps you will need to take before casting your vote for the first time. Plenty of resources are available to help you enrol to vote and have your say in shaping our nation. - ఈ ఏడాది ఫెడరల్ ఎన్నికలు జరగనుండగా, మొదటిసారి ఓటు వేసే ముందు తప్పకుండా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి....more4minPlay
March 24, 2025ఆస్ట్రేలియా PBS స్కీమ్.. అమెరికాకు మింగుడుపడని చేదుమాత్రా??ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేస్తూ, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే, Pharmaceutical Benefits Scheme కింద మందుల ధరలను తగ్గించే దిశగా లేబర్ ప్రభుత్వం అడుగులువేస్తోంది. తాము మళ్లీ ఎన్నికైతే పిబిఎస్ లిస్ట్ లో పేర్కొన్న మందుల గరిష్ట ధరను 31డాలర్ల 60సెంట్ల నుంచి 25డాలర్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా 2030 వరకు ఇదే ధర కొనసాగేటట్టు చర్యలు తీసుకుంటామని, కాకపోతే ద్రవ్యోల్భణానికి అనుగుణంగా ధరలలో కొద్దిమార్పులు రావచ్చని కూడా ప్రకటించింది....more7minPlay
March 24, 2025ఆస్ట్రేలియాలో తొలి హిందూ పాఠశాల.. ప్రధాన పార్టీల మద్దతుతో $8.5 మిలియన్ల నిధుల ప్రకటన!నమస్కారం. ఈ రోజు మార్చి 24వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
March 21, 2025News Wrap : ఫిబ్రవరిలో 53,000 ఉద్యోగాలు కోల్పోయినా... 4.1% వద్ద స్థిరంగా ఉన్న నిరుద్యోగ రేటు..ఈ రోజు మార్చి 22వ తారీఖు , శనివారం – SBS తెలుగు వార్తలు....more6minPlay
March 21, 2025"రాబిన్ హుడ్" చిత్రంలో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్..ఈ వారం టాలీవుడ్ విశేషాలు.....more6minPlay
March 20, 2025" కష్టపడి చదివి, ఇష్టంతో తీసిన సినిమా – అనగనగా ఆస్ట్రేలియా లో " - దర్శకులు తారక రామ..సిడ్నీలో చదువుకున్న తారక రామ... సినిమాపై మక్కువతో తొలి చిత్రాన్ని తెరకెక్కించారు....more21minPlay
March 19, 2025రోజువారీ అవసరాలకు $5000 వరకు "No Interest Loans (NILs)"..నమస్కారం. ఈ రోజు మార్చి 20వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
March 19, 2025India Report: తెలంగాణలో రానున్న కొత్త విమానాశ్రయాలు ..ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు.....more6minPlay
March 19, 2025మెల్బోర్న్ మూంబా ఫెస్టివల్.. 90 మంది కళాకారుల అద్భుత పెరేడ్ – తెలుగు పాట హైలైట్..ప్రతి ఏడాది లాగే, ఈ సంవత్సరం కూడా మెల్బోర్న్ నగరం అంగరంగ వైభవంగా మూంబా ఫెస్టివల్ను జరుపుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనే ఈ ఉత్సవం, ప్రతి ఏటా లేబర్ డే లాంగ్ వీకెండ్ సమయంలో నిర్వహిస్తారు . అద్భుతమైన రైడ్లు, నోరూరించే వంటకాలు, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో యార్రా నదీ తీరాన్ని సందడిగా మార్చే ఈ వేడుక, 1955లో ప్రారంభమై ఈ సంవత్సరం 70వ ఏట అడుగుపెట్టింది....more7minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.