Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.
March 18, 2025కొత్త $5 నోటుపై .. ఫస్ట్ నేషన్ కళాకృతులు.. క్వీన్ ఎలిజబెత్ II బొమ్మను తొలగించి..నమస్కారం. ఈ రోజు మార్చి 18వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
March 17, 2025గుండెకు ప్రత్యామ్నాయమా.. 100 రోజుల పాటు కృత్రిమ గుండెతో… వైద్య రంగంలో సంచలనం!సిడ్నీలోని St Vincent’s Hospital వైద్యులు 40 ఏళ్ల వ్యక్తికి కృత్రిమ గుండెను అమర్చి 100 రోజుల పాటు ప్రాణాలను కాపాడారు. చివరకు దాత గుండె లభించడంతో, విజయవంతంగా గుండె మార్పిడి చేసారు. ఈ పరికరాన్ని ఆస్ట్రేలియన్ కంపెనీ BiVACOR అభివృద్ధి చేసింది. మరిన్ని వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి....more5minPlay
March 17, 202525% జీతాల పెంపు కోరుతున్న సైకియాట్రిస్టుల యూనియన్..నమస్కారం. ఈ రోజు మార్చి 17వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
March 17, 2025వాణిజ్య పోరుకు రంగం సిద్ధం..ప్రపంచ యుద్ధాలు చూశాం. ప్రచ్ఛన్న యుద్దాలు చూశాం. ఇప్పుడు కొత్తగా వాణిజ్య యుద్ధానికి అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ తెరలేపారు. అమెరికాని ఉన్నత పీఠంపై ఉంచాలన్న ఆయన ఆశయం ప్రపంచ దేశాలకు గుదిబండగా మారతోంది. స్థానిక పరిశ్రమలకు జీవం పోయడానికి, విదేశీ దిగుమతులను తగ్గించడానికి అని చెపుతూ, ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై అధిక మొత్తాలలో సుంకాలను విధించి దేశ, విదేశీ ఆర్థిక వ్యవస్థలను సంక్షోభంలోకి నెడుతున్నారు....more6minPlay
March 14, 2025SSMB 29 షూటింగ్ వీడియోలు లీక్.. పటిష్ఠ చర్యలు చేపడుతున్న మేకర్స్..ఈ వారం టాలీవుడ్ విశేషాలు.....more8minPlay
March 14, 2025News Wrap: కెనడాకు కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ, GST నిధుల పంపిణీలో విక్టోరియాకు భారీ మొత్తం...ఈ రోజు మార్చ్ 15, శనివారం – SBS తెలుగు వార్తలు. కెనడాకు కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణస్వీకారం – రాజకీయ అనుభవం లేకుండానే మాజీ కేంద్ర బ్యాంకర్ ఈ పదవిని చేపట్టారు. GST నిధుల పంపిణీలో విక్టోరియాకు భారీ మొత్తం – క్వీన్స్లాండ్ నిధుల్లో కోత, ఇతర రాష్ట్రాలకు పెరుగుదల. పెరుగుతున్న ఇస్లామోఫోబియా ఘటనలు – ఆందోళన వ్యక్తం చేస్తున్న ముస్లిం సముదాయాలు, ప్రభుత్వాల స్పందన. మరిన్ని విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి....more6minPlay
March 13, 2025రాగం.. తానం... పల్లవి - కాన్బెర్రా తెలుగు చిన్నారుల సంగీతోత్సవం..రాగం తానం పల్లవి అనే కార్యక్రమాన్ని 2012లో కాన్బెర్రా తెలుగు సంఘం వారు ప్రారంభించారు....more12minPlay
March 13, 2025India Report: గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలం... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు.....more6minPlay
March 12, 2025అమెరికా ఆస్ట్రేలియా పై విధించిన సుంకాల వేటు, సన్నగిల్లిన ఆల్ఫ్రెడ్ తుఫాను, పెరిగిన సంక్షేమ పింఛన్ల రేటు..నమస్కారం. ఈ రోజు మార్చి 12వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
March 12, 2025వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎన్నికల ఫలితాలు.. ముచ్చటగా మూడోసారి గెలిచిన లేబర్..అందరూ ఊహించినట్టుగానే వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ముచ్చటగా మూడోసారి వరుసగా లేబర్ పార్టీ తన బావుటా ఎగరేసింది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల మెజారీటీ, ఓట్ల శాతం తగ్గాయి....more5minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,181 episodes available.