Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.
January 23, 2025మెల్బోర్న్లో పంజాబీ వ్యక్తి హత్య.. పార్క్ వద్ద మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు..మెల్బోర్న్ పశ్చిమ ప్రాంతం, మాంబూరిన్లో పంజాబీ వ్యక్తి అన్మోల్ బజ్వా హత్యకు గురయ్యారు. విక్టోరియా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, జనవరి 21వ తేదీ, మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎలిమెంటరీ రోడ్ సమీపంలోని పార్కులో 36 ఏళ్ల అన్మోల్ బజ్వా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు....more2minPlay
January 22, 2025యూదీ వ్యతిరేక చర్యలకు 100కి పైగా అరెస్ట్.. మరిన్ని చర్యలు అవసరమంటున్న నిపుణులు..ప్రధానమంత్రి ఆంథనీ అల్బనీస్ సిడ్నీలో జరిగిన మారూబ్రా ప్రాంతంలోని డే కేర్ సెంటర్‌పై బాంబింగ్ దాడి అనంతరం, జాతీయ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ దాడులపై అధికారిక చర్యలు తీసుకోవాలని, జ్యూడియన్ సమాజంపై జరుగుతున్న వ్యతిరేక చర్యలను అరికట్టేందుకు అంగీకరించారు. ప్రభుత్వంతో పాటు కమ్యూనిటీలు కలసి ఈ సమస్యకు దూరంగా తీసుకుపోవాలని పిలుపునిచ్చారు....more4minPlay
January 21, 202547వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం..నమస్కారం, ఈ రోజు జనవరి 21వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
January 20, 2025Sunshine Coast: వప్ప జలపాతంలో మునిగి ఇద్దరు మృతి..నమస్కారం, ఈ రోజు జనవరి 20వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more5minPlay
January 16, 2025కనుమ పండగకు చేసే కోనసీమ ప్రత్యేక ప్రభల తీర్థం..ఆంధ్రరాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రభల తీర్థం కోనసీమకే వన్నెతెస్తుంది. దాదాపు ఐదు శతాబ్ధాల చరిత్రగల ఈ తీర్థానికి అంబేద్కర్ జిల్లాలోని మూడు మండలాల నుంచి 11 ప్రభలు అంబాజీపేటమండంలోని మొసలపల్లి దగ్గరున్న కౌశిక నదితీరాన జగన్న కొబ్బరి తోటలకి వస్తాయి....more4minPlay
January 15, 2025సంక్రాంతికి వేసే రథం ముగ్గు ఎందుకో తెలుసా?సంక్రాంతి అనగానే తెలుగు ఆడపడుచులకు గుర్తుకు వచ్చేది, తెలుగు లోగిళ్లకు వన్నె తెచ్చేవి, ముత్యాల ముగ్గులు, రత్నాల రంగవల్లులు. ఇంటి ఆవరణలో ప్రతిరోజు కన్పించే ముగ్గులకు సంక్రాంతి సందర్భంగా వేసే ముగ్గులకు తేడా ఉంటుంది. ఈ మాసంలో వేసే ముగ్గులు సందర్భానుసారంగా ఉండి పండగ ప్రాముఖ్యాన్ని చెప్పకనే చెపుతుంటాయి....more5minPlay
January 14, 2025భోగి రోజున భోగి పళ్ళను ఎందుకు పోస్తారు?చిన్నపిల్లలున్న ఇళ్లలో తప్పనిసరిగా జరిపే వేడుక ‘భోగి పళ్లు’ పోయటం. పేరంటాళ్లను పిలిచి, ఈ కాలంలో విరివిగా లభించే రేగిపళ్లను పసిపిల్లల తలపై వేస్తారు. దీనికి కారణం లేకపోలేదు.....more5minPlay
December 30, 2024Episode 3 - తెలుగు రాష్ట్రాల్లో చూడదగిన ప్రదేశాలు.. లేపాక్షి దేవాలయం..ఉభయ రాష్ట్రాలలో ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు కొన్ని ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి....more7minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.