Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.
December 30, 2024Episode 2 - తెలుగు రాష్ట్రాల్లో చూడదగిన ప్రదేశాలు.. బొర్రా గుహలు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. అందమైన బొర్ర గుహలు, మారేడుమిల్లి జలపాతాలు, మరియు లంబసింగి వంటి కళ్ళకు ఇంపైన ప్రదేశాలు .....more6minPlay
December 26, 2024Episode 1 - తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సిన ప్రదేశాలు.. మల్లమ్మ కొండ, గండి కోట..భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూడదగిన అందమైన ఆకర్షణీయమైన ప్రదేశాల గురించి ట్రావెల్ ఎక్స్పర్ట్ మురళి గారి ద్వారా తెలుసుకుందాం. హార్స్లీ హిల్స్, అనంతగిరి హిల్స్ మరియు మరెన్నో అందమైన ప్రదేశాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి....more6minPlay
December 24, 20242024-Sports Round-up: పర్యావరణానికి పెద్దపీటవేసిన ఒలంపిక్స్..కోవిడ్ అనంతరం నెమ్మది, నెమ్మదిగా ప్రపంచ వేదికపై క్రీడా కార్యక్రమాలు మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. అన్ని క్రీడలలోనూ పూర్తిస్థాయిలో ప్రేక్షకులు స్టేడియంలకి వచ్చి ప్రత్యక్షంగా ఆటలను చూసి ఆనందిస్తున్నారు. ఒలంపిక్ గేమ్స్, పలు క్రీడలలో వరల్డ్ కప్పులు, ప్లేయర్ల రిటైర్మెంట్లు, పర్యావరణ పరిరక్షణ ఈ సంవత్సరం క్రీడలలో ముఖ్యాంశాలుగా నిలిచాయి....more8minPlay
December 23, 20242024 లో టాలీవుడ్ హవా .. కొన్నిహిట్లు- బోళ్లు ఫ్లాపులు..బాహుబలితో మొదలైన రెండు భాగాలుగా సినిమాలు తీయడం, పాన్ ఇండియాగా విడుదల చేయటం అనే ట్రెండ్ ఇప్పుడు శృతి మీరి రాగాన పడుతోంది. ఏ సినిమా చూసినా రెండు భాగాలుగా నిర్మించి, విడుదల చేస్తున్నారు. ఒక వేళ ఇదివరలో విడుదలై ఉంటే సీక్వెల్ పేర రెండో సినిమా తీస్తున్నారు. 2024లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యింది....more10minPlay
December 18, 20242024 సమీక్ష..ఎన్నో సమస్యల మధ్య నిలకడ ప్రయాణం..ద్రవ్యోల్భణం, గృహవసతి కొరత, వేతనాల వృద్ధి, పెరుగుతున్న ధరలు, జాతీయ సమగ్రత, పర్యావరణ పరిరక్షణ, సంక్షోభం అంచున ఆర్థిక వ్యవస్థ, వడ్డీరేట్లలో నిలకడ వంటి అంశాలు ఈ సంవత్సరం ఆస్ట్రేలియా, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాల్లో కీలక పాత్ర వహించాయి....more10minPlay
December 16, 2024HSBCపై కేసు దాఖలు చేసిన ఆస్ట్రేలియా కార్పొరేట్ రెగ్యులేటర్...నమస్కారం, ఈ రోజు డిసెంబర్ 17వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
December 13, 2024Opportunity Class Placement Test (OCPT) పరీక్షా విధానం..Opportunity Class (OC) పరీక్షను పేపర్ పరీక్ష నుండి ఆన్లైన్ కంప్యూటర్ పరీక్షగా మార్చారు.. ఈ మార్పు నవంబర్ 7న NSW ఎడ్యుకేషన్ వారు ప్రకటించగా, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి 21, 2025 వరకు సమయం ఇచ్చారు....more14minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.