Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,184 episodes available.
September 19, 2024తల్లితండ్రుల చేతికి పగ్గాలు.. 18 ఏళ్ల లోపు వారికి ఇన్‌స్టా 'టీన్ అకౌంట్లు'ఈ సాంకేతిక యుగంలో, పెరుగుతున్న సామాజిక మాధ్యమాల దృష్ట్యా ఎప్పటికప్పుడు అప్రమత్తమై మెలగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది....more5minPlay
September 17, 2024రానున్న పండుగ సీజన్‌కు అమెజాన్ ఆస్ట్రేలియా.. 600 కొత్త ఉద్యోగాలునమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 18వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు....more6minPlay
September 17, 2024మిస్టర్ బచ్చన్‌కు కరువైన జనాదరణ: డైరెక్టర్, హీరో కీలక నిర్ణయం..ఈ వారం టాలీవుడ్ విశేషాలు.....more6minPlay
September 17, 2024తెలుగు సంస్కృతిని తెలియజేస్తున్నందుకు గర్వముండాలి.. తెలుగు బడి విద్యార్థిని అనన్యతెలుగు సంస్కృతిని పాటిస్తూ, బుజ్జి బుజ్జి తెలుగు బడి పిల్లలు ఎంతో చక్కగా వినాయక చవితిని జరుపుకుంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు పాటలతో, పద్దతులతో, గణపయ్యను తయారుచేసి చక్కగా పండగను జరుపుకున్నారు. పిల్లల ద్వారా మన సంస్కృతి భవిష్యత్ తరాలకు అందిస్తూ, వాలంటీర్ టీచర్లు మరియు తల్లిదండ్రుల కృషిని గుర్తించాలి. మరిన్ని విషయాలు ఈ శీర్షిక ద్వారా వినండి....more6minPlay
September 16, 2024అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో హత్యాయత్నం..నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
September 16, 2024ఖమ్మం వరద బాధితులకు.. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సహాయం..తెలంగాణలో సంభవించిన భారీ వర్షాలు, వరదలతో వాగులు, వంకలు పొంగిపొర్లి ఊళ్లకు ఊళ్లు ముంచెత్తిన పరిస్థితులపై మరిన్ని వివరాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం. ఖమ్మం వరద బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్ మరియు భాదితులకు ఆర్ధిక సాయం ప్రకటించిన విషయాలతో పాటు మరిన్ని వివరాలను ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం....more6minPlay
September 15, 2024తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వరదలు: బుడమేరు పై కథనం..భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు తీవ్రంగా ముంచెత్తాయి. ఈ నేపధ్యంలో, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలో సంభవించిన బుడమేరు వరదలపై కథనాన్ని తెలుసుకుందాం....more6minPlay
September 13, 2024Can we fight misinformation without threatening our freedom of speech? - SBS Examines: మాట్లాడే స్వేచ్ఛతో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నియంత్రించగలమా?There are calls to crack down on the sharing of misinformation online. But would this be an attack on free speech? - మాట్లాడే స్వేచ్ఛ లేదా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనిషి ప్రాథమిక హక్కు. కానీ ఆస్ట్రేలియాలో ఈ హక్కును నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు, తప్పుడు సమాచారం కూడా తీవ్రమైన సమస్యగా మారింది. ప్రస్తుతం ఇది ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య. ఇలాంటి పరిస్ధితులలో, మాట్లాడే స్వేచ్ఛను కోల్పోకుండా తప్పుడు సమాచారాన్ని ఎలా నియంత్రించగలమో తెలుసుకుందాం....more7minPlay
September 12, 2024మెల్బోర్న్ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం..నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 12వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,184 episodes available.