Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.
October 10, 2024కారు యజమానులకు తెలీకుండా కంపెనీలు 'డేటా' సేకరణ..నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 11వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
October 10, 2024భారత వ్యాపారరత్నం రతన్ టాటా..పేరుకు తగ్గట్టుగానే భరతమాత కిరీటంలో కలికితురాయి, భరతమాత ముద్దుబిడ్డ టాటా గ్రూప్సు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా. భారత పారిశ్రామిక రంగాన్ని శాసించి, లాలించి, బుజ్జగించి పెంచి పోషించి ఎల్లలు దాటించిన వ్యాపార దిగ్గజం, ‘టాటా’ ఇక మీకు వీడ్కోలు అంటూ సుదీరతీరానికి కదలిపోయారు....more6minPlay
October 08, 2024What are the unwritten rules in the Australian workplace? - మీ ఉద్యోగాన్ని ప్రభావితం చేసే రహస్య నియమ నిభందనలు..In Australia, workplace codes of conduct differ from company to company, but some standard unwritten rules are generally followed in most businesses and industries. There are also a few unspoken rules in the Australian workplace that can evolve into a set of social norms. Here is how to navigate and familiarise yourself with these unwritten rules when starting a new job. - ఆస్ట్రేలియాలో పనిచేసే ప్రతి వర్క్ ప్లేస్‌కు వారి రంగానికి అనుగుణంగా నియమాలు ఉంటాయి. కొన్నింటి గురించి మీకు ముందుగానే చెప్పినా, మరి కొన్ని నియమాలు మీకు బహిరంగంగా తెలియజేయరు. ఈ రహస్య నియమాలను తెలుసుకోవడం మరియు వాటిని అనుసరించడం మీ కెరీర్‌కు ఎంతో అవసరం. ఆ విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం....more10minPlay
October 07, 2024మెల్బోర్న్, సిడ్నీ, అడిలైడ్ నగరాల్లో వేలాది మంది పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు..నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 7వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
October 07, 2024కరోనా నేర్పిన పాఠం.. బాడ్మింటన్ రాకెట్ పట్టిన 300 మంది మహిళల విజయగాథ..కొరోనా మహమ్మారి మన జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. ఈ కష్టకాలంలో సవాళ్లను ఎదుర్కొంటూ, కొన్ని అవకాశాలను సృష్టించుకోగలిగాం. సిడ్నీ ప్రాంతాల్లో కొందరు మహిళలు తమ ఆరోగ్యం, ఆనందం కోసం ప్రతీ వారాంతంలో బాడ్మింటన్ ఆడే బృందంగా ఏర్పడ్డారు. ఈ వారం SBS తెలుగు కమ్యూనిటీ స్టోరీలో ఈ బృందం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం....more10minPlay
October 02, 2024Overseas Report: కార్మికులకు కనీస వేతనాన్ని ₹27,000కు పెంచిన కేంద్ర ప్రభుత్వం..ఈ వారం జాతీయ వార్తలు.....more7minPlay
October 02, 2024ఎండమావులుగా మారుతున్న వైద్యసేవలు.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్న వైద్యులు, రోగులు..రోజు, రోజుకి పెరుగుతున్న వైద్య ఖర్చులు పెనుభూతంగా మారి అనేకమంది ఆస్ట్రేలియన్లను ఆందోళనకు గురిచేస్తోంది. అటు రోగులు, ఇటు వైద్యులు కూడా దేశంలోని ఆరోగ్య వ్యవస్థ పట్ల, ప్రభుత్వ పథకాల నిర్వాహాణ పట్ల అసంతృని వ్యక్తం చేస్తున్నారు....more8minPlay
October 01, 2024Thinking of installing solar panels? Here's what you need to know - ఇంటికి సోలార్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి...Australia's warm climate offers an abundant supply of solar energy year-round, making solar power an increasingly significant contributor to the nation's electricity supply. Learn what the requirements are for installing solar power systems in your home. - ఆస్ట్రేలియాలో ఎండ పుష్కలంగా ఉండటం వల్ల ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడం పై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు....more6minPlay
September 30, 2024జీతాల పెంపు కోసం 1,000 క్వాంటాస్ ఇంజనీర్లు సమ్మె..నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 30వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more5minPlay
September 30, 2024అక్టోబర్ 1 నుండి Work and Holiday వీసా ప్రారంభం.. కేవలం $25కే బాలట్‌లో పాల్గొనే అవకాశం..అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతున్న వర్క్ అండ్ హాలిడే వీసా గురించి ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం. ఈ వీసా భారత పౌరులకు ఆస్ట్రేలియాలో విహార యాత్ర చేసుకుంటూనే పని చేసే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. Backpacker Visa రూపంలో, ఇది ఎప్పటినుండో ఇతర దేశాలకు అందుబాటులో ఉన్న వీసా కాగా, ఇప్పుడు భారతీయులకు కూడా లభ్యం కానుంది. ఈ వీసా పై మరిన్ని విషయాలను మెల్బోర్న్ రిజిస్టర్డ్ ఏజెంట్ శ్రీనివాస్ రెడ్డి గొట్టం గారు వివరిస్తున్నారు. వీసా అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, మరియు లాటరీ విధానం గురించి ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి....more13minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.