Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.
October 30, 2024మెల్బోర్న్ ప్రాథమిక పాఠశాల వద్ద కారు ప్రమాదం.. 11 ఏళ్ల బాలుడు మృతి..నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 30వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
October 29, 2024"నరక చతుర్దశి నాడు తెల్లవారు నాలుగు గంటలకు హారతులు ఇస్తాము - ఇది మా దీపావళి సాంప్రదాయం.." - ఉమా గంగిశెట్టిదీపావళి భిన్నమైన పద్ధతుల్లో జరుపుకుంటారు.తమ కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా చేసుకుంటారు. మెదక్‌లో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన ఉమా గారు తమ కుటుంబ సాంప్రదాయాలను తప్పకుండా పాటిస్తారని చెప్పారు. దీపావళి నాడు తెల్లవారుజామున లేచి పండుగ కార్యక్రమాలను మొదలు పెడతారని తెలియజేసారు....more7minPlay
October 28, 2024సరదా సరదాగా జరుపుకునే ఉమ్మడి దీపావళి పండగ..ఉమ్మడి కుటుంబాలలో జరుపుకునే పండుగలు అబ్బురపరిచే విధంగా ఉంటాయి. అందరూ కలిసి వండుకోవడం, పిల్లలు అందరూ కలిసి ఆడుకోవడం, పెద్దనాన్నలు, బాబాయిలతో కలసి పండగ జరుపుకోవడం ముచ్చటైన విషయం ! అలాంటి ఉమ్మడి కుటుంబ నేపథ్యంనుండి వచ్చిన కార్తీక గారు, ఇప్పుడు సిడ్నీలో దీపావళి పండగను అక్కడి సబర్బ్ లో ఉండేవారితో కుటుంబం లా ఎలా సరదాగా జరుపుకుంటున్నారో ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం....more8minPlay
October 27, 2024"దీపావళి పండుగకు మా నానమ్మ చేసే తరాల నాటి ప్రత్యేక వంటకం ఇది.." - మహాలక్ష్మి మల్లంపాటిచిన్నతనంలో దీపావళి అంటే బాణాసంచా, పిండి వంటలు, స్నేహితులతో ఆడిన ఆటలు గుర్తొస్తుంటాయి....more8minPlay
October 25, 2024నందమూరి బాలకృష్ణ పేరుని పద్మభూషణ్ కి నామినేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..ఈ వారం టాలీవుడ్ విశేషాలు.....more8minPlay
October 25, 2024విక్టోరియాలో ఏడాదిపాటు స్టాంప్ డ్యూటీ రద్దు..ఇళ్ల నిర్మాణంలో వేగాన్ని పెంచి, వ్యయాన్ని తగ్గించే దిశగా విక్టోరియా ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ రాయితీ కేవలం తాత్కాలికం మాత్రమే. వచ్చే ఒక ఏడాదిపాటు ఈ రాయితీ అందుబాటులో ఉంటుంది....more6minPlay
October 24, 2024పన్ను దాఖలు చేస్తున్నారా?వ్యక్తిగత పన్ను రిటర్న్‌ల గడువు తేదీ అక్టోబర్ 31....more15minPlay
October 24, 2024లండన్‌లో ISR అవార్డు కైవసం చేసుకున్న తెలంగాణ కుర్రాడు - సిద్దు రెడ్డి కందకట్ల..ఈ వారం జాతీయ వార్తలు.....more6minPlay
October 22, 2024Dr జగదీష్ చెన్నుపాటి ఎండోమెంట్ ఫండ్ ద్వారా..90 మంది విద్యార్థులకు ఉచిత విద్య..ప్రముఖ శాస్త్రవేత్త, మానవతావాది డాక్టర్ జగదీశ్ చెన్నుపాటి గురించి ఈ వారం SBS తెలుగులో ప్రత్యేక కార్యక్రమం....more17minPlay
October 21, 2024విక్టోరియా గృహ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ సడలింపు..నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 21వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.