Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.
November 11, 2024మెల్బోర్న్ తెలుగువారి 'సంగమం'తెలుగు భాషను , పాటలను, కళలను ప్రోత్సహిస్తూ మెల్బోర్న్లో 'సంగమం' అనే సంబరాన్ని జరుపుతున్నారు. తెలుగు వారందరికీ స్వాగతం! TAAI ఆధ్వర్యంలో అన్ని తెలుగు వారి సంస్థలు కలిసి జరుపుకుంటున్న ఈ సంబరం మన సంస్కృతి గొప్పదనాన్ని భావి తరాలకు అందించాలన్న ఆశయంతో నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉత్సవం గురించి మరిన్ని విషయాలను లలిత చింతలపాటి గారి ద్వారా తెలుసుకుందాం....more9minPlay
November 10, 2024ట్రంప్ అధ్యక్షునిగా.. ఆస్ట్రేలియా సుంకాలు చెల్లించనుందా?కొత్త సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంలో అడుగుపెట్టి, అమెరికా అధ్యక్షునిగా తన రెండొవ ఇన్నింగ్స్ ప్రారంభించనున్న సందర్భంగా, అమెరికా, ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయంపై, అదిగో పులి అంటే, ఇదిగో తోక అంటూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి....more7minPlay
November 08, 2024శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా కుబేర...ఈ వారం సినిమా కబుర్లు .....more6minPlay
November 07, 2024Understanding vaccination rules for children in Australia - 20 సంవత్సరాల లోపు వారికి టీకాలు ఉచితం...Did you know that one in five children is at risk of dying from a disease that is now preventable through vaccination? Australia’s vaccination program helps to prevent severe outcomes from many childhood infections. To access family support payments—and in some states, childcare services—your child must be fully immunised according to the national schedule. - ప్రస్తుతం టీకాల ద్వారా నివారించగలిగే వ్యాధుల కారణంగా ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆస్ట్రేలియాలోని టీకా కార్యక్రమం దీనిని నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో పిల్లల సంరక్షణ సేవలు లేదా కుటుంబ మద్దతు చెల్లింపులను పొందేందుకు, జాతీయ షెడ్యూల్ ప్రకారం మీ పిల్లలకు పూర్తి టీకాలు ఇవ్వడం తప్పనిసరి. మరిన్ని వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి....more9minPlay
November 07, 2024అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్..అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ ఎపిసోడ్లో, ట్రంప్ గెలుపుకు కారణాలు, ప్రపంచ నాయకుల స్పందనలు, మరియు ఆయన అధికారంలోకి రావడంతో వచ్చే ప్రభావాలను తెలుసుకుందాం....more3minPlay
November 06, 2024ఆఫీసులకు సైకిల్ మీద వెళ్ళండి .. $14,000 వరకు ఆదా చేసుకోండి ..ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణం చేసే విధానాన్ని మార్చడం ద్వారా ఆదా చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉద్యోగులు సైకిల్ తొక్కుతూ కార్యాలయానికి వెళితే వేల డాలర్లు ఆదా అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి....more6minPlay
November 04, 2024పదేళ్లుగా పరిష్కారం కాని ప్రభా అరుణ్ కుమార్ హత్య కేసు... ప్రభుత్వం ప్రకటించిన మిలియన్ డాలర్ల రివార్డు..పదేళ్లు గడిచినా, 41 ఏళ్ల ప్రభా అరుణ్ కుమార్ హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 2015 మార్చి 7న సిడ్నీలోని పరమాట్టా పార్క్లో దారుణంగా హత్య చేయబడిన ప్రభా, ఆమె భర్తతో ఫోన్లో మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.కేసు ఇంకా మిస్టరీగానే ఉండటంతో, న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం మరియు పోలీసులు ఈ కేసులో సమాచారం అందించేవారికి $1 మిలియన్ రివార్డు ప్రకటించారు....more3minPlay
November 04, 2024తెలంగాణలో రెండో దశ మెట్రో రైలుకు అనుమతులు..నమస్కారం, ఈ రోజు నవంబర్ 4వ తారీఖు సోమవారం. ఈ వారం జాతీయ వార్తలు....more6minPlay
November 01, 2024గెలిచేది ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ ఓటర్ల హవా..యావత్తు ప్రపంచం నవంబర్ 5 ఎన్నికల అనంతరం ఎవరు అమెరికా అధ్యక్ష పదవిని చేపడతారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునుపెన్నడు లేని విధంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్ ల మధ్య పోరు, నువ్వా, నేనా అన్న రీతిలో ఉత్కంఠభరితంగా సాగుతోంది....more14minPlay
October 31, 2024దీపావళి పండగకు బొమ్మల కొలువులు.. నోములు.. భజనలు..దీపాల కాంతిలో ప్రతి ఇంటా దీపావళి పండుగ ఆనందంగా జరుపుకోవాలంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు! ఈ శీర్షికలో, 12 ఏళ్ల క్రితం స్థిరపడ్డ సవిత చిన్ననెల్లి గారి కుటుంబం దీపావళి పండగను జరుపుకునే విధానం .. వారి ప్రత్యేక శైలిని తెలుసుకుందాం. అలాగే, సవిత గారి చిన్ననాటి మధుర స్మృతులు మరియు తెలంగాణ సంప్రదాయ వంటకాల విశేషాలను కూడా ఈ పోడ్కాస్ట్లో తెలుసుకుందాం!...more7minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.