Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.
October 20, 2024కడుపునిండా తినలేని పరిస్థితి.. కుటుంబాలలో పెరుగుతున్న ఆహార అభద్రత..కూటి కొరకే కోటి విద్యలు అన్నది నానుడి. కానీ కోటి విద్యలు ప్రదర్శించినా కూటికి గతిలేకపోతే ఏమైపోవాలి? ఇదే సందిగ్ధ పరిస్థితిలో అనేకమంది ఆస్ట్రేలియన్లు నేడు కొట్టుమిట్టాడుతున్నారు. పెరుగుతున్న ధరల వల్ల ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలు నేడు పరిపుష్టమైన ఆహారం దొరకక ఇబ్బందులకు గురవుతున్నారు....more6minPlay
October 17, 2024ఆరోగ్య సేవలు, పాఠశాలలు, మరియు కార్యాలయాలలో వివక్ష.. నివేదికలో వెలుగులోకి వచ్చిన అంశాలు..నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 18వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు....more5minPlay
October 17, 2024రెండు వేలకు పైగా magpie పక్షుల దాడులు.. జాగ్రత్తలు తీసుకోండిలా..వసంత కాలం వచ్చేసింది, అంటే Magpie పక్షుల దాడుల సీజన్ కూడా మొదలైందన్నమాట. ఈ ఏడాది ఇప్పటివరకు అధికారిక వెబ్సైటు ప్రకారం 2043 దాడులు నమోదయ్యాయి, 264 మంది గాయపడ్డారు. నిపుణులు అప్రమత్తంగా ఉండాలని, ఈ పక్షుల జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నారు....more5minPlay
October 16, 2024సాంకేతిక సమస్య కారణంగా .. రెండున్నర గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా ఫ్లైట్..ఈ వారం జాతీయ వార్తలు.....more6minPlay
October 16, 2024Victorian International Education Awards..వ్యాపార విభాగంలో.. ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న ప్రీతమ్ ఆకులఆస్ట్రేలియా విక్టోరియన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2024లో వ్యాపార విభాగంలో విజేతగా నిలిచిన ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రీతమ్ ఆకుల. 2019లో RMIT విశ్వవిద్యాలయంలో B.Tech చదవడానికి వచ్చిన ప్రీతమ్, ఎయిరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ స్థాపించాలనే తన లక్ష్యానికి తొలి అడుగు వేశారు....more21minPlay
October 14, 2024మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మూడో హత్యాయత్నం..నమస్కారం, ఈ రోజు అక్టోబర్ 14వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు....more4minPlay
October 14, 2024సొంత ఇంటి కల నెరవేరేనా .. Help to Buy పథకం ఆర్థిక సహాయం అందించనుందా?ఎప్పుడు లేని విధంగా ఆస్ట్రేలియాలో అద్దెకు ఇళ్లు దొరకటం కష్టమైపోతోంది. ఇందుకు ప్రధాన కారణం జనాభా పెరిగినంత వేగంగా ఇళ్ల నిర్మాణం పెరగకపోవటమే. దీనికి తోడు చిన్న, మధ్యంతర ఇళ్ల నిర్మాణ కొరత....more8minPlay
October 11, 2024అకీరా నందన్ డెబ్యూ చిత్రం చిరంజీవి నటించిన విశ్వంభరనా?ఈ వారం టాలీవుడ్ విశేషాలు.....more7minPlay
October 11, 2024Overseas Report: తెలంగాణలో ప్రతి కుటుంబానికి.. ఫ్యామిలీ డిజిటల్ కార్డు..ఈ వారం జాతీయ వార్తలు.....more6minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.