స్నేహితులిద్దరూ క్రోధలోచని ఆలయంలోకి ప్రవేశించగానే వారికి ఏం కనిపించింది? శిలాఫలకం మీద ఉన్న హెచ్చరిక ఏమిటి? కాళికాలయం జానపద నవల Part 4 of 24 | Kalikalayam Folklore / Fantasy Telugu Novel written by Madhu Babu | Audiobook / Podcast | SMBAB - Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. Voice by Nrusimhadevara Sudha Dileep..
Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCezP-lhxuxfRrZJlMFX8naQ/join
కాళికాలయం జానపద నవల Kalikalayam Part 1: https://youtu.be/nMjsgHsc63Y
కాళికాలయం జానపద నవల Kalikalayam Part 2: https://youtu.be/skzHxo2upo4
కాళికాలయం జానపద నవల Kalikalayam Part 3: https://youtu.be/h4K0r5TAxnc
కాళికాలయం జానపద నవల Kalikalayam Part 4: https://youtu.be/lVuPvVvQjr0
కాళికాలయం జానపద నవల Kalikalayam Part 5: https://youtu.be/7blKV4wep8A
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu
►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks
It is not hyperbole to say that there is no Telugu reader who doesn't know about Shadow. Star detective novel writer Madhu Babu's Shadow can match the iconic James Bond in skills and adventures. 'Shadow Madhu Babu Audio Books' is pleased to present the adventures of Shadow and other Telugu novels for the first time in audio. Listen and Enjoy.
'కాళికాలయం' ప్రముఖ రచయిత మధుబాబు సృష్టించిన తెలుగు జానపద అపరాధ పరిశోధక రచన.
ఇది మూడు భాగాలుగా ముద్రించబడింది. మొదటిది కాళికాలయం కాగా, రెండవది కంకాళలోయ, మూడవది కళ్యాణ తిలకం.
రాజులు, రాణులు, మాంత్రికులు, అడవులు, లోయలు, కొండలు, నదులు, సెలయేళ్లు మొదలైన వాటితో నిండిన ఒక అద్భుత జానపద ప్రపంచంలో, మధుబాబు సృజించిన కాళికాలయం నవలలో..
ఒక రాజ్యంలో కన్నె పిల్లలను అంతుపట్టని మాయా పొగ మంచు తెర హరిస్తోంది. ఆ రహస్యాన్ని ఛేదించడానికి బయలుదేరిన మహారాజు కీర్తిశేనుడిని మైకంలోకి నెట్టినది ఆ మంత్ర బలం. దాని నుండి విముక్తి మార్గం వెతకడం కోసం, యువరాజు గురుకులం నుండి అత్యవసరంగా పిలిపించబడ్డాడు. కార్య సాధన కోసం బయలుదేరిన యువరాజు, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు?
మాయా పొగమంచుతెరను సృష్టించిన మాంత్రికుడు ఆముఖుని మంత్ర తంత్రాలు ఎటువంటివి? వాటిని ఎలా ఎదుర్కొనాలి? లాంటి ప్రశ్నలకు జవాబులను వెతుక్కుంటూ బయలుదేరిన యువరాజు వసంతుడికి తోడుగా బయలుదేరిన బలదేవుడితో కలిసి ఎలాంటి సాహసయాత్రలు చేశాడు?
వసంతుడు, బలదేవుడు పూటకూళ్లమ్మ ఇంట్లో ఉండి, ఆ రాజ్యపు అంతఃపుర రహస్యం ఎలా ఛేదించారు? కొండలపై నిద్రపోతున్న యక్షిణి రహస్యాన్ని ఎలా ఛేదించారు? దుష్ట మాంత్రికుడు ఆముఖుడి ఆట ఎలా కట్టించారు? ఉత్కంఠ భరితమైన ఇటువంటి విషయాలు తెలియాలంటే, 'కాళికాలయం' 24 భాగాలనూ వినాల్సిందే..
#కాళికాలయం #షాడోమధుబాబు #Kalikalayam #ShadowMadhuBabu #MadhuBabu #TeluguAudioBooks #TeluguPodcast #TeluguFantasyNovels #Kalikalayambook #KalikalayambyMadhubabu #FantasyNovelbyMadhubabu #VoiceofSudha #madhubabunovels #WriterMadhubabuBooks #telugukathalu #chandamamakathalu #Fantasystories #folklorestories #balamitrakathalu #balamitrakathalu #freebook #ebook #పొగమంచుతెర