సతిగా సీత ఆక్రందన:యతిగా రావణ ఆవేశన అమ్మా’’ అన్నాడతను. ఆ పిలుపు ఆర్తనాదంలా వినవచ్చింది.‘‘ఆవేశపడకడమ్మా! వినవచ్చిన ఆ ఆర్తనాదం అన్నగారిది ఎంతమాత్రం కాదు, అది మాయావి మారీచునిది. అన్నగారిని దేవ యక్ష పన్నగ గంధర్వులుగానీ, దైత్య దానవులుగానీ ఎవరూ ఏమీ చెయ్యలేరు. అతనిని ఎదిరించేవాడు.