ఇమ్యూనిటీ అంటే శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడే సహజ రక్షణ వ్యవస్థ. ఇది బలంగా ఉంటే వైరస్లు, బ్యాక్టీరియా వంటివి కలిగించే వ్యాధులను తట్టుకుని నిలబడగలగటం సులభం. సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, మరియు మానసిక ప్రశాంతత ద్వారా మన ఇమ్యూనిటీని మెరుగుపర్చుకోవచ్చు. ఈ అంశంపై కొన్ని ముఖ్యమైన నిజాలను ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా|| అనుపమ గారి నుండి ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం.
Immunity is the body's natural defense system that protects against diseases. In this episode, Ayurvedic expert Dr. Anupama shares key tips to boost immunity through diet, sleep, exercise, and mental wellness.
Host : Renusree
Guest: Dr.Anupama Uppuluri
Dr.Anupama Contact Details:
Mobile / WhatsApp: 9100052961
https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad
#TALRadioTelugu #ImmunityBoost #AyurvedaTips #HealthyLiving #NaturalWellness #DrAnupamaInsights #TouchALife #TALRadio