ప్రతి మహిళా విజేతే, తాను ఎక్కడ వున్నా తన ప్రత్యేకతని చాటుకుంటూ, తన లో వున్న నైపుణ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ, ఎదుగుతూ, తన తోటి వారికి చేయందిస్తూ ప్రతి మహిళా ఒక ఆదర్శ నారిగా నిలుస్తుంది అనటం లో ఎలాంటి సందేహం లేదు. మారాల్సింది సమాజం, మన చుట్టూ వున్న వారు కాదు, మనం మారాలి, మనల్ని మనం నమ్మాలి, పడితే లేవాలి, జాలి, దయ, మెప్పుల కోసం చూడద్దు. విమర్శలని అసలు పట్టించుకోవద్దు. నమ్మిన దారిలో,ఇష్టంగా నడవాలి. మన నిర్ణయాన్ని మనం తీసుకోవటమే సగం విజయం. ఇలా ఎన్నో గెలుపు సూత్రాలు, మెరుపు మాటలు, ముగ్గురు మహిళా జర్నలిస్టులు సాగించిన మహిళా దినోత్సవ ప్రత్యేక చర్చా కార్యక్రమం లో
Every woman is a winner, showcasing her uniqueness and skills while inspiring others. True change begins within, embracing self-belief, resilience, and fearless decision-making.
Panel Members : Aruna Ravikumar , Rama Iragavarapu , Kiranmai Talluri
#TALRadioTelugu #WomenEmpowerment #SelfBelief #BreakingBarriers #InternationalWomensDay #InspiringWomen #TouchAlife #TALRadio