అనంతపురం లో అంధ మహిళల ఆశ్రమం , ఎందరో అంధులను చెరదీస్తూ వారికి ఉపాధి శిక్షణ ఇచ్చి వారికి తోడుగా నిలవటమే కాకుండా వారికి ధైర్యనిస్తుంది. ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ v. లక్ష్మీనారాయణ గారితో మా హోస్ట్ నిఖిత చేసిన ఇంటర్వ్యూ .. తప్పక వినండి....
An inspiring interview with Mr. V. Lakshminarayana, the founder of a blind women's ashram in Anantapur, where they provide support, training, and empowerment to visually impaired individuals. Hosted by Nikita, this conversation sheds light on their impactful work.