సాధారణ జనాన్ని ఎంతగానో ప్రభావితం చేసేది సినిమా ... ఫ్యాషన్లే కానివ్వండి , ఫంక్షన్లే కానివ్వండి, వ్యక్తిత్వమే కానివ్వండి ... సినిమాని చూసి చక్కగా ఫాలో అయిపోతాం - మరి సినిమా ఎలా ఉండాలి అని మొదటి సారి డైరెక్టర్ అయిన అతనికి ఆమె చెప్పిందేమిటి ... ఆమె మాటలు విన్న అతను ఏం చేసాడు తెలుసుకోవాలంటే ఇంకెందుకాలస్యం వెంటనే వినండి - శ్రీమతి రాధ ఓడూరి గారి కథానిక స్టార్ట్ కెమెరా యాక్షన్ - మీ తెలుగు కథలు బై శివరంజని లో