Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us ar... more
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.
November 24, 2018గ్రద్ద [ Eagle ]తల్లి ప్రేమ ప్రతీ ప్రాణికి ఒక్కటే! వినండి ఈ గ్రద్ద తన పిల్లలకు తిండి సమకూర్చే ప్రయత్నం!Mom's love is same for every living being! Listen to this story of a eagle which works so hard to feed its children!Source - చిట్టి చిట్టి కథలు చిన్నారి బాలల కోసం - Leo Tolstoy...more3minPlay
November 23, 2018పిల్లి కూన [ Kitten ]ఒక అన్న చెల్లెలు ఒక అందమయిన పిల్లి కూనను పెంచుకునే వారు. ఐతే ఆ పిల్లి కూన ఒక సారి తప్పిపోయిందంట! మరి వారికి ఆ పిల్లి కూన దొరికిందా?A brother and sister have a cute little kitten. Alas, that kitten was lost one day! Did they found her?Source - చిట్టి చిట్టి కథలు చిన్నారి బాలల కోసం - Leo Tolstoy...more3minPlay
November 06, 2018జీవనాధారం [ Livelihood ]రామశాస్త్రి గారు వెంకటాపురంలో ఒక్కగానొక్క పురోహితుడు. ఆయన తరచూ ప్రజలను అక్కర్లేని శాంతిపూజలు లాంటివి చేయించి సంభావన పుచ్చుకునేవారు! ఒకనాడు చంద్రన్న జీవనాధారం ఆవును సంభావనగా స్వీకరిద్దామని పథకం పన్నగా ఎం జరిగిందో వినండిRamasastri is a renowned priest in Venkatapuram village. Often he misleads people by suggesting unwanted rituals and accepts fees. One day he eyes at Chandranna's cow which is the only livelihood for his family. Listen further to know what happens..Source - Balamitra Kathalu...more7minPlay
November 06, 2018అన్నిటికంటే ఇష్టమయినది [ Most Loving thing ]బీర్బల్ తెలివి తేటలకు వేరొకరు సాటిరారు కాబోలు! అక్బర్ మహారాజు తన భార్యకు విధించిన ఒక కఠినమైన శిక్షను బీర్బల్ తెలివిగా తేలిక పరిచాడు. వినండి మీకే తెలుస్తుంది.I think Birbal smarts has no match! One day, Akbar ordered his wife due to her mischievousness asks go to her birth place. Birbal eases the situation with this clever idea. Listen further!...more4minPlay
November 06, 2018దక్షిణ [ Offerings ]మనం సాధువుల దగ్గరకి వెళ్ళినప్పుడు ఎవరి తాహతుకు తగ్గట్టు వారు దక్షిణ చెల్లిస్తాము కదా, ఎందుకు? ఈ కథ వింటే ఒక సమాధానం దొరుకుతుంది.Why do we offer gifts that they are capable to Sadhus we come across? Listen to this story to know for an answer.....more4minPlay
November 06, 2018బంద్ [ Strike ]బందులు వల్ల జరిగే అనర్దాలు, అసౌకర్యాలు అనేకం; ఒక వ్యవస్థని స్తంబింపచేస్తుంది. అలాంటి బందుల గురించి ఈ చిన్ని కథ.Band or Strikes are bad, they halt overall system and causes enormous losses all around. This short story is about them, listen further.....more4minPlay
November 05, 2018ఔన్నత్యం [ Kindness ]ఔన్నత్యం కలిగిన వారికీ ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఈ పొట్టి కథను వినండి, కబీర్ ఎలాంటి ఔన్నత్యం కలవాడోQuality of being kindness always brings good to thyself. Listen to this short story about Kabir and how his kindness helped him..Source - Balamitra Kathalu...more2minPlay
November 05, 2018అల్లుడి అదృష్టము [ Lucky Son-in-law ]అదృష్టం రాసి ఉంటే ఎవరూ దానికి అడ్డురాలేరు. శివయ్య కథ వినండి మీకే అర్ధమవుతుంది!No force will stop you, if you are destined for luck. Listen to the story of Sivayya and you will know what I'm saying!Source - Balamitra Kathalu...more3minPlay
November 04, 2018ఏది నిజం [ What is truth? ]ఒకరి మీద నిందమోపేప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచించాలి. నింద మోపిన తర్వాత వెనక్కి తీసుకోలేము, పైగా ఆ తప్పును సరిదిద్దుకోవటం చాలా కష్టం! వినండి మీకే అర్ధమవుతుంది!Think twice before blaming someone! Once blamed its not possible to take it back, on top correcting your mistake will be extremely difficult.. Listen here!...more3minPlay
November 03, 2018బుద్ధిబలం [ Intelligence ]మీ పిల్లలని పిలిచి "భుజబలం గొప్పదా? బుద్ధిబలం గొప్పదా?" అని అడగండి. వారు సమాధానం చెప్పిన చెప్పిన తర్వాత ఈ కథ వినిపించండి! నిజం వారికే అర్ధమవుతుంది..Ask your children "is physical strength mightier than intelligence"? Have them listen to this story after they answered, they will learn which is mightier and why.....more2minPlay
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.