Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us ar... more
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.
December 15, 2018క్రమశిక్షణ [ Discipline ]పిల్లలకి పెద్దలకి అందరికీ కావాల్సిన ముఖ్య లక్షణం క్రమశిక్షణ. క్రమశిక్షణ లేని జీవితం కళ్లెం లేని ఎద్దు లాంటిది. ఈ కథ వినిపించండి, పిల్లలలో తప్పక మార్పు చూడగలరు!Discipline is an essential quality for kids or adults! Lack of discipline will make an animal out of anyone. Listen to this story to learn how.....more2minPlay
December 14, 2018తోక తెగిన కోతి [ Monkey with broken tail ]కోతి చేష్టలంటే మనకి అక్కరలేని , కానీ పనులు చేయడం అని అర్ధం అన్నమాట. అలాంటి కానీ పనులు చేయడం వాళ్ళ మనకి లేక ఇతరులకు హాని జరగవచ్చు. ఈ కథ వింటే మీకే అర్ధమవుతుంది.We shouldn't bother about unwanted things around us because it could bring detrimental effects to us.. Listen to this story of a monkey to know how......more2minPlay
December 13, 2018జ్ఞాన పీఠం [ Maestro ]చేసే పని ఏదయినా పూర్తిగా చెయ్యాలి. అరకొరగా చేసిన పనులవల్ల ఏమీ ఫలితములు రావు. ఇది మనలోని విద్యార్థులకు మరింత వర్తిస్తుంది. అవంతీపురంలో విష్ణుశర్మ అనే గురువుగారు తన శిష్యులకు ఎలా ఈ నీతిని బోధించారో వినండి!Maestro Vishnusharma teaches to his fickle minded students on the importance of perseverance to complete the work once started. This moral is much needed for today's generation!...more4minPlay
December 11, 2018దొంగ, షావుకారు! [ Thief, Landlord! ]పాముకి పాలు పొయ్యడం, దొంగకు సాయం చెయ్యడం రెండూ ఒకటే. అది ఏమంటే, ఆ రెంటికీ విశ్వాసం అనేది ఉండదు. సాయం చేసిన వాడికి వేటు తప్పదు! వినండి మీకీ అర్ధమవుతుంది! Feeding a snake or helping a thief will not yield anything except danger! Neither of them will have loyalty towards helper! Listen to this story to know how!...more2minPlay
December 09, 2018నిజం నిప్పు! [ Truth is fire! ]ఒకనాడు బీర్బల్ మీద అసూయతో, కొలువులో ఉన్న వారంతా కుమ్మక్కయి బీర్బల్ని దొంగలా నిరూపించాలని పన్నాగం పన్నారు. కానీ వారి పన్నాగం పారిందా? బీర్బల్ ఆ పన్నాగంలో చిక్కుకున్నాడు? వినండి మరి!Birbal is definitely got his reputation as best advisor for Akbar king. However his colleagues are so jealous and want to ruin his reputation so they scheme a plan. Did they succeed? Listen to this story to find out!...more3minPlay
December 09, 2018దొంగ ఎవరు? [ Who is thief? ]ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదు అని ఒక నానుడి. కానీ అలంటి ఇంటి దొంగని కూడా పట్టించిన ఆ రామన్న కిటుకు మీరంతా తప్పక వినాల్సిందే!Its not easy to catch a thief among household as its such a sensitive task! Listen to clean technique used by Ramanna to catch the thief among four brothers! This is such a golden nugget, everyone must listen!...more3minPlay
December 09, 2018ఆత్మ విశ్వాసం [ Self Confidence ]శేషుకి చదువంటే చాలా కష్టంగా ఉండేది, అతని మామయ్య తనని పట్నంకి తీసుకువెళ్లి స్ఫూర్తి కలిగేలా చేసాడు. "ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అన్నది ఈ కథలో ఉన్న గొప్ప నీతి!" - ఈ కథ వినండి, ప్రతి ఒక్కరికీ తప్పక వినిపించండి...Studies are difficult for Seshu so he tend to play instead of studying. His uncle takes him to city and shows few inspiring scenes and make him motivated. "Self-Confidence and Perseverance are the secret of success". This is a must listen for everyone, keep listening!...more3minPlay
November 27, 2018చీకటి [Darkness]ఇదొక వింత కధ. హిమాలయాల్లో ఒక జాతి వారికి చీకటి అంటే భయం. ఆ భయం ఎలా పోయింది? వినండి!This is a strange story. A tribe in Himalayas feared darkness. Find out how they got rid of it!...more5minPlay
November 26, 2018పక్షి పిల్ల [ Little Bird ]ఒక పిల్లవాడు ఒక పక్షి పిల్లని పెంచుకుంటే అని సరదా పడ్డాడు. కానీ అతనికి పక్షులని పెంచడం రాదు. ఐతే ఆ పక్షి ఏమయిందో పాపం..!A little boy wants to pet a bird despite of his lack of experience in growing birds. See what happened to that poor bird..!Source - చిట్టి చిట్టి కథలు చిన్నారి బాలల కోసం - Leo Tolstoy...more5minPlay
November 25, 2018సింహం - చిన్న కుక్క [ Lion & Puppy ]ప్రాణ స్నేహాలు అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించడానికయినా వెనుకాడరు. ఒకరి కోసం మరొకరు ఎనలేని ప్రేమతో ఉంటారు! ఈ సింహం చిన్ని కుక్క విషాద కథ వినండి అది ఎంత బలమయినదో! No where is a wonderful place - especially when you are beside your best friend! Listen to this sad story about a Lion and a dog friendship.. ...more4minPlay
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.