Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us ar... more
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.
January 16, 2019రామాయణం అయోధ్యకాండ - 6సీత, రామలక్ష్మణులు భరద్వాజ మహాముని ఆశ్రమం చేరారు. చిత్రకూట పర్వతంపై కుటీరం ఏర్పరచుకున్నారు. రాముడు మీద బెంగతో దశరథుడి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించసాగింది. చిన్ననాడు తాను చంపిన మునికుమారుని కథ చెప్పి ఆ శాపం గుర్తుకు తెచ్చుకుని కన్నుమూశాడు. భరతుడు అయోధ్యకు వచ్చాడు. కైకేయి భరతుడికి ఏమని చెప్పిందో వినండి.....more11minPlay
January 15, 2019రామాయణం అయోధ్యకాండ - 5సుమంత్రుడు రథంపై సీత రామ లక్ష్మణులను వెంటబెట్టుకుని దక్షిణ దిశగా బయలుదేరగా నగర వాసీయులు ఆత్రంగా రాముడిని చూడటానికి వెంటబడ్డారు. అంతఃపురంలో దశరధుని రోదనతో మార్మోగిపోయింది.. గుహుడు కలిసాక వారు భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్లారు. ఈ భాగం మీ ముందుకు......more11minPlay
January 14, 2019రామాయణం అయోధ్యకాండ - 4రాముడు వనవాసానికి సిద్ధం కావడం, అయోధ్య నగర వాసులకు వివిధ దానాలు ఇవ్వడంతో అయోధ్య అంతా శోకమయమైంది. ఆ విషాద ఘట్టములతో ఈ కథ...more13minPlay
January 11, 2019రామాయణం అయోధ్యకాండ - 3రాముడు తిరిగి దశరధుని వద్దకు రావడం, కైకేయి వనవాసం గురించి చెప్పడం, రాముడు వనవాసానికి సిద్ధం కావడం వంటి, అయోధ్య మొత్తం చీకటిమయం కావడం వంటి విషాద సంగతులతో ఈ కథ...more12minPlay
January 10, 2019రామాయణం అయోధ్యకాండ - 2ఆ గూని మందర కైకేయిని ఎలా పెడదారి పట్టించింది! రాముడు 14 ఏళ్ళు వనవాసమా, భరతుడి పట్టాభిషేకమా? ఇది విని దశరథుడు తట్టుకోగలిగాడా? ఈ భాగంలో ఆ సన్నివేశములన్నీ కళ్ళకి కట్టేలా చెప్తాము....more12minPlay
January 09, 2019రామాయణం అయోధ్యకాండ - 1దశరధుడు రాముడికి పట్టాభిషేకం చేసేందుకు సకల సన్నాహాలు చేయనారంభించాడు. అయోధ్య మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ఆ సన్నివేశాలన్నిటినీ ఈ భాగంలో వినొచ్చు......more12minPlay
January 08, 2019రామాయణం బాలకాండ ముగింపుమేనక విశ్వామిత్రుడికి ఎలా తారస పడింది? భగ్నమయిన విశ్వామిత్రుడి తపస్సు చివరికి ఫలించిందా? ఈసారయైనా విశ్వామిత్రుడికి బ్రహ్మర్షి బిరుదు వచ్చిందా?సీత స్వయంవరం విశేషాలు, రాముడు శివధనస్సును భంగం చెయ్యడం, పరశురాముడు రాముడిని విష్ణు ధనుస్సు విరవమని సవాలు చేసిన సన్నివేశం ఈ భాగంలో వినొచ్చు…...more9minPlay
January 07, 2019రామాయణం బాలకాండ - 5క్షత్రియుడయిన విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి ఎలా అయ్యాడు? త్రిశంకుస్వర్గం అంటే ఏమిటి? అది ఎలా వచ్చింది? విశ్వామిత్రుడికి వసిష్ఠుడికి మధ్య వైరం తగ్గిందా? ఈ కథ వింటే తప్పక సమాధానం దొరుకుతుంది...more12minPlay
January 06, 2019రామాయణం బాలకాండ - 4తాటకను సంహరించాక రామ లక్ష్మణులు, విశ్వామిత్రులు మిధులనగరమునకు పయనిస్తారు. మధ్యలో ఎందరో మహానుభావులను కలుస్తారు. ఈ కథలో విశ్వామిత్రుడు అతని వంశీకుల చరిత్ర క్లుప్తంగా ఉంటుంది.....more12minPlay
January 05, 2019రామాయణం బాలకాండ - 3విశ్వామిత్రుడి యాగం సఫలం కావడం, రాముడు తాటాకిని సంహరించడం, మరెన్నో సూక్ష్మ వివరములతో ఈ భాగం......more11minPlay
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.