Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us ar... more
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.
January 26, 2019రామాయణం అరణ్యకాండ – 6రావణుడు సీతను అపహరించి లంకకు చేర్చాడు. రాముడు మారీచుడు అరిచిన తీరు చూసి ఎదో కీడు గ్రహించి వెనుదిరిగి ఆశ్రమానికి వస్తుండగా లక్ష్మణుడు ఎదురొచ్చాడు. ఇద్దరూ కంగారుగా ఆశ్రమానికి వెళ్లేసరికి సీత కనపడలేదు. అడవంతా గాలిస్తుండగా జటాయువు గాయాలతో కొనఊపిరితో కనిసిపించాడు....more10minPlay
January 26, 2019రామాయణం అరణ్యకాండ – 5మాయలేడిని చూసిన సీత ముచ్చటపడి దానిని పెంచుకుంటా అని రాముడిని కోరగా, రాముడు మాయలేడి వెంటపడ్డాడు....more11minPlay
January 26, 2019రామాయణం అరణ్యకాండ – 4ఖరదూషణుల వధ సంగతి రావణుడికి తెలిసింది. రామలక్ష్మణ ప్రతాపం గురించి, సీత అందచందాల సంగతి తెలుసుకుని సీతను ఎత్తుకురావడానికి మారీచుడి దగ్గరకు వెళతాడు. మాయలేడి రూపంలో మారీచుడు పంచవటిలో తిరగసాగాడు....more12minPlay
January 24, 2019రామాయణం అరణ్యకాండ – 3సీత రామ లక్ష్మణులు పంచవటిలో జీవనం సాగిస్తూ ఉండగా సూర్పనఖ అనే రాక్షసి రామ లక్ష్మణులను చూసి మోహించింది. దాని ముక్కు చెవులు కోసి పంపేశారు. దానితో మొదలయిన ఆ రాక్షస వధతో, ఖరదూషణల వంటి పెద్ద పెద్ద రాక్షసులు రాముని చేతిలో హతులయ్యారు...more12minPlay
January 23, 2019రామాయణం అరణ్యకాండ – 2సీత రామ లక్ష్మణులు, వారితో వచ్చే మునులు ఎన్నో అడవులను దాటి మునుల ఆశ్రమ సమూహములకు చేరారు. ఒక్కొక్క ఆశ్రమంలో ఆతిధ్యం స్వీకరిస్తూ వారు పది సంవత్సరములు గడిపారు. ఆ తర్వాత సుతీక్ష మహాముని వద్ద చేరి, అక్కడినించి అగస్త్య మహాముని వద్దకి వెళ్లారు. అగస్త్యులు వారిని పంచవటి ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకోమని సూచించగా సీతా రామ లక్ష్మణులు పంచవటి వెళ్లి ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు…"జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అన్న మాట ఎందుకు వచ్చిందో ఈ భాగం వింటే మీకు తెలుస్తుంది!...more12minPlay
January 22, 2019రామాయణం అరణ్యకాండ - 1సీతారామ లక్ష్మణులు దండకారణ్యం ప్రవేశించారు. వివిధ క్రూర రాక్షషులను వధించి శరభంగ మహాముని వద్దకు వెళ్లారు. అయితే అక్కడ చాల మంది మునీశ్వరులు రాముడి వద్దకు వచ్చి రాముడిని రాక్షషులనించి రక్షణ కోరారు. రాముడు ప్రతిజ్ఞ చేసి రాక్షశ వధ చేస్తానని వరం ఇచ్చెను....more12minPlay
January 21, 2019రామాయణం అయోధ్యకాండ సమాప్తంభరతుడు రాముడిని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నములు చేసాడు. మంత్రులు, వశిష్ఠ మహర్షి వంటి ప్రముఖుల సాయం తీసుకున్నాడు. రాముడు తండ్రి మాట జవదాటలేనని చెప్పేసరికి, భరతుడు రాముడి పాదుకలను సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యం చేసాడు. రామలక్ష్మణులు అత్రి మహాముని, అనసూయలను కలుసుకుని, దండకారణ్యం బయలుదేరెను...more10minPlay
January 20, 2019రామాయణం అయోధ్యకాండ - 9భరతుడు రాముడి ఆశ్రమం చేరాడు. రాముడిని అయోధ్యకు వచ్చి రాజ్యమేలమన్నాడు. దానికి రాముడు భరతుడికి ఏమని చెప్పాడో, తిరిగి అయోధ్యకు వెళ్ళాడో లేదో ఈ భాగం లో వినొచ్చు....more11minPlay
January 19, 2019రామాయణం అయోధ్యకాండ - 8రాముడు ఎటువెళ్ళాడు, ఎక్కడ బసచేస్తున్నాడు అని సుమంత్రుడిని అడిగి జాడ కనుక్కోసాగాడు. సేనను వెంటబెట్టుకుని వనము గాలిస్తున్నారు. ఈలోగా గుహుడు వారికి సహాయ పడ్డాడు......more12minPlay
January 17, 2019రామాయణం అయోధ్యకాండ - 7భరతుడు ఇంటికి వచ్చి జరిగినదంతా తల్లి ద్వారా తెలుసుకుని శోకిస్తాడు. నాకు రాజ్యకాంక్ష లేదు, అది ధర్మం కాదు అని కైకేయిని దూషిస్తాడు. అన్నాను తిరిగి అయోధ్యకి తీసుకు రావడానికి అడవికి బయలుదేరుతాడు......more11minPlay
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.