Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us ar... more
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.
February 10, 2019రామాయణం యుద్ధకాండ - 5రావణుడు అతని మంత్రివర్గంలో కొంత మంది తన శ్రేయస్సు కోరి సీతను తిరిగి ఇచ్చెయ్యమన్నారు. రావణుడు ససేమిరా అని యుద్దానికి సిద్ధం అయ్యాడు. రాముడు శిబిరం యుద్ధ ప్రణాళిక చేసుకున్నారు.The post రామాయణం యుద్ధకాండ – 5 first appeared on Telugu Audibles📖....more13minPlay
February 09, 2019రామాయణం యుద్ధకాండ - 4రాముడి ఆజ్ఞ ప్రకారం, నలుడు ప్రణాళిక ప్రకారం వానరులు సేతువు నిర్మించారు. వానర సేన వారధి దాటి లంకకు చేరారు. రావణుడి శిబిరం గుబులుతో ఉండగా, రావణుడు వేగులను పంపిస్తూనే ఉన్నాడు విభీషణుడు వారిని గుర్తించి పట్టిస్తూనే ఉన్నాడు.The post రామాయణం యుద్ధకాండ – 4 first appeared on Telugu Audibles📖....more11minPlay
February 09, 2019రామాయణం యుద్ధకాండ - 3రాముడు విభీషణుడిని నమ్మి తన సేనలో చేర్చుకున్నాడు. రావణుడు శకుడనే రాక్షసుడిని వేగులాగా వెళ్లి వానర సేన బలమెంతో తెలుసుకుని రమ్మన్నాడు. శకుడు పక్షిలాగా పైన ఎగురుతుంటే వానరులు కనిపెట్టి కిందికి లాగేసారు… ఇంకా ఏమి జరిగిందో వినండి.The post రామాయణం యుద్ధకాండ – 3 first appeared on Telugu Audibles📖....more13minPlay
February 03, 2019రామాయణం యుద్ధకాండ - 2రవాణా సభలో విభీషణుడు నీటి బోధ చేయడానికి ప్రయత్నం చేసాడు, సీతని రామునికి మర్యాదగా అప్పచెప్పమని అన్నాడు. కానీ రావణుడికి ఆ మాటలు పడలేదు. తనకు నచ్చిన విధంగా మాట్లాడిన మంత్రుల మాట మాత్రమే విన్నాడు. విభీషణుడిని నన మాటలు అని అవమానించాడు. విభీషణుడు కొంత మంది మంచి రాక్షషులతో రాముని చేరడానికి వెళ్లారు. రాముడి అతన్ని చేరదీసాడు..The post రామాయణం యుద్ధకాండ – 2 first appeared on Telugu Audibles📖....more12minPlay
February 02, 2019రామాయణం యుద్ధకాండ మొదలురాముడు హనుమంతుడు లంక గురించి చెప్పినదంత విని ఎంతో సంతోషించాడు. సముద్రాన్ని ఎలా అయినా దాటి లంక చేరి రావణాది రాక్షసులను హతమార్చేందుకు యుద్ధ ప్రణాళిక చేయమని సుగ్రీవుడితో అన్నాడు. మరోపక్క రావణాసురుడు తన మంత్రి వర్గంతో జరిగిన దారుణానికి విచారిస్తూ, బదులు యుద్దానికి సన్నాహమవుతున్నారు! యుద్ధకాండ మొదలు…The post రామాయణం యుద్ధకాండ మొదలు first appeared on Telugu Audibles📖....more12minPlay
January 27, 2019రామాయణం సుందరకాండ సమాప్తంలంకను తగలబెట్టిన హనుమ సీతామాత వద్ద సెలవు తీసుకుని లంక నించి మహేంద్రగిరివైపుకు ఎగిరాడు. సింహనాదంతో మహేంద్రగిరి దగ్గర దిగి అంగదాది వానరులకు జరిగినదంతా వివరంగా చెప్పి కిష్కింధకు బయలుదేరారు. రాముడికి జరిగినదంతా వివరించి, సీతాదేవి సైన్యాన్ని వెంటబెట్టుకుని రావణవధ చేయమని కోరిందని అన్నాడు.The post రామాయణం సుందరకాండ సమాప్తం first appeared on Telugu Audibles📖....more11minPlay
January 27, 2019రామాయణం సుందరకాండ - 6రావణుడు ఇంద్రజిత్తుని పంపగా, ఘోరమయిన యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు చివరకు బ్రహ్మాస్త్రం వదలగా, హనుమంతుడు రాష్ట్రానికి గౌరవం ఇచ్చి లొంగిపోతాడు. రావణుడు హనుమను చంపజాలగా విభీషణుడు వారించి, కేవలం దండించి పంపమని సూచన ఇచ్చాడు. “చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు” అన్న సామెత హనుమంతుడికి సొంతం!The post రామాయణం సుందరకాండ – 6 first appeared on Telugu Audibles📖....more12minPlay
January 27, 2019రామాయణం సుందరకాండ - 5సీత ఇచ్చిన చూడామణిని చేతి ఉంగరాన్ని ధరించి, రావణుడి పని పడదామని లంక విధ్వంసం మొదలుపెట్టాడు. జంబుమాలి, అక్ష కుమారుడు వంటి పరాక్రమవంతులయిన రాక్షషులను హతమార్చి లంకను దాదాపుగా ధ్వంసం చేసాడుThe post రామాయణం సుందరకాండ – 5 first appeared on Telugu Audibles📖....more12minPlay
January 27, 2019రామాయణం సుందరకాండ - 4హనుమంతుడు ఒక్కసారిగా సీత దగ్గరకి వెళ్తే బయపడుతుందనుకుని శింశుపా వృక్షం పైనే కూర్చుని రామకథ అంతా చెప్పాడు. సీతకు రాముడిచ్చిన ముద్రికను చూపగా సీత అతన్ని నమ్మింది. రాముడు సీత కోసం ఎంతో వియోగం చెందాడని చెప్పాడు. సీత తన జ్ఞాపకంగా ఒక సన్నివేశం వివరించింది.The post రామాయణం సుందరకాండ – 4 first appeared on Telugu Audibles📖....more13minPlay
January 27, 2019రామాయణం సుందరకాండ - 3హనుమంతుడు అశోక వనంలో సీతను చూసి ఎంతో సంబరపడ్డాడు. కానీ దయనీయస్థితిలో ఉన్న సీతను చూసి ఎంతో బాధపడ్డాడు. రావణుడు తనకు లొంగమని వేదిస్తుండటం, రాక్షషులు తనని చంపుతా అని బెదిరించడం లాంటి సన్నివేశాలన్నీ చూసి హనుమంతుడి గుండె నీరయింది…The post రామాయణం సుందరకాండ – 3 first appeared on Telugu Audibles📖....more12minPlay
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.