Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us ar... more
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.
January 27, 2019రామాయణం సుందరకాండ - 2హనుమంతుడు రాత్రి వేళ సూక్ష్మ రూపము ధరించి లంక ప్రవేశించాడు. లంక మారుతిని ఆపగా మారుతి ఒక్క పోటుతో లంకను నెల కూల్చాడు. తరువాత లంకంతా గాలించి చివరికి అశోక వనం చేరాడుThe post రామాయణం సుందరకాండ – 2 first appeared on Telugu Audibles📖....more12minPlay
January 27, 2019రామాయణం సుందరకాండ - 1హనుమంతుడు మాహేంద్రగిరిపైనుండి ఎగిరి లంకకు బయలుదేరాడు. మార్గ మధ్యమున మైనాకుడు సేదతీరమని ఆహ్వానించగా అది ఒక విజ్ఞమని తలచి, మరల వచ్చేప్పుడు సేద తీరుతానని చెప్పి ముందుకు వెడలెను. మార్గ మధ్యమున సురసను పెట్టిన పరీక్ష, సింహిక రాక్షసిని వధ చేసి సురక్షితముగా లంక చేరెను.The post రామాయణం సుందరకాండ – 1 first appeared on Telugu Audibles📖....more12minPlay
January 27, 2019రామాయణం కిష్కిందకాండ సమాప్తంసంపాతి అలా వానరులకు సాయం చేయగానే నిసకారమహర్షి చెప్పిన విధంగా అతనికి రెక్కలు మొలిచాయి. జాంబవతాదులకు కూడా విజయం కలుగుతుందని చెప్పాడు. కానీ వనరులకు లంకకు మధ్య ఉన్న అంతులేని సముద్రం చూసి దిగులు చెందారు. అందరూ హనుమను ప్రేరేపించగా మహేంద్రగిరిపై నించి లంక వైపు దూకడానికి సిద్దమవ్వగా ఈ కిష్కిందకాండ ముగిసింది.The post రామాయణం కిష్కిందకాండ సమాప్తం first appeared on Telugu Audibles📖....more11minPlay
January 27, 2019రామాయణం కిష్కిందకాండ - 6అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వింధ్య పర్వతం పైన సీత దొరకలేదని విచారంతో, గడువు దాటిపోయిందని భయంతో ప్రాయోపవేశం చేసుకుందామని సిద్ధపడ్డారు. ఇంతలో సంపాతి అనే ఒక మహాపక్షి వారి కంట పడింది. సంపాతి జటాయు అన్న అని తెలుసుకుని జరిగినదంతా చెప్పగా, సంపాతి సీతని ఎవరు ఎత్తికెళ్లింది దివ్య దృష్టితో చూసి చెప్పేసాడు.The post రామాయణం కిష్కిందకాండ – 6 first appeared on Telugu Audibles📖....more11minPlay
January 27, 2019రామాయణం కిష్కిందకాండ - 5సుగ్రీవుడు వనరులందరికి పదిహేను రోజుల్లో కిష్కిందకి రావాలని ఆదేశాన్ని ఇచ్చాడు. లక్షల కోట్ల సంఖ్యలో రకరకాల వానరులు కిష్కింధకు చేరాయి. సుగ్రీవుడు నలుదిక్కుల వారిని పంపి సీతాకోసం వెతకమన్నాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులు వెళ్లిన వానరులంతా సీత దొరకలేదని తిరిగివచ్చారు. అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖులు దక్షిణం వైపు వెళ్లారు. 6 నెలలు గడిచినా కానీ వారికి సీత జాడ తెలియలేదు.The post రామాయణం కిష్కిందకాండ – 5 first appeared on Telugu Audibles📖....more11minPlay
January 27, 2019రామాయణం కిష్కిందకాండ - 4వాలిని హతమార్చాక, సుగ్రీవుడు కిష్కిందకి రాజయ్యాడు. రాముడు పరిసరాలకు దగ్గర్లో ఉన్న ప్రసరణ పర్వతం మీద గుహలో బస చేశారు. సుగ్రీవుడు భోగలాలసుడై రామునికి సాయం చేయడం మరిచాడు. రాముడు లక్ష్మణుడిని కిష్కిందకి వెళ్లి సుగ్రీవుడికి గుర్తు చెయ్యమన్నాడు…The post రామాయణం కిష్కిందకాండ – 4 first appeared on Telugu Audibles📖....more13minPlay
January 27, 2019రామాయణం కిష్కిందకాండ - 3సుగ్రీవుడు చావుదెబ్బలు తిని వాలిని సంహరించలేదని రాముడి మీద ఆగ్రహించాడు. వాలి సుగ్రీవులు ఒకేలా ఉండడంచేత ఏమీ చేయలేకపోయానని చెప్పి, ఒక గజపుష్పి లతను ధరించి యుద్దానికి వెళ్ళమన్నాడు.The post రామాయణం కిష్కిందకాండ – 3 first appeared on Telugu Audibles📖....more12minPlay
January 27, 2019రామాయణం కిష్కిందకాండ - 2సుగ్రీవుడు వాలి పరాక్రమాల గురించి రాముడికి చెప్పాడు. వాలి మహా పరాక్రమవంతుడు, దుందుభి అంతటి అతి బలవంతులని మట్టి కురిపించిన ధీరుడు. సుగ్రీవుడు రాముడి పరాక్రమాలను నిరూపించవలసిందిగా కోరగా, రాముడు 7 సాల వృక్షాలని చీల్చేలా ఒక్క బాణం సంధించే సరికి సుగ్రీవుడికి నమ్మలేనంత పనయింది…The post రామాయణం కిష్కిందకాండ – 2 first appeared on Telugu Audibles📖....more11minPlay
January 27, 2019రామాయణం కిష్కిందకాండ - 1రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వత పరిసరాలలోకి వచ్చినట్టు సుగ్రీవుడు చూసి వాలి పంపిన వారేమోనని బయపడి హనుమంతుడిని వారెవరో తెలుసుకోమని పంపాడు. హనుమంతుడు వారు రామలక్ష్మణులని, సాయం కోర వచ్చారని, మిత్రులు కావాల్సింది సుగ్రీవునకు సూచించాడు.The post రామాయణం కిష్కిందకాండ – 1 first appeared on Telugu Audibles📖....more12minPlay
January 26, 2019రామాయణం అరణ్యకాండ సమాప్తంరామలక్ష్మణులు సీతను వెతుకుతూ వనమంతా గాలిస్తున్నారు. ఆలా వెతుకుతుండగా వారిని కబంధుడనే రాక్షసుడు పట్టి తినబోయాడు. అతన్ని వధించగా అతను ఒక దివ్య పురుషుడిగా అవతరించి వారికి రుష్యముఖ పర్వతమున ఉన్న సుగ్రీవుడనే వానర రాజుని కలవమని అదృశ్యమయ్యాడుThe post రామాయణం అరణ్యకాండ సమాప్తం first appeared on Telugu Audibles📖....more10minPlay
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.