Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us ar... more
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.
February 21, 2019రామాయణం ఉత్తరకాండ – 11శత్రుజ్ఞుడు అద్భుతమైన యుద్ధం చేసి లావానుడిని చంపేశాడు. కొన్ని రోజులకు ఒక బ్రాహ్మణుడు అకాల మరణం చెందిన తన పుతృడిని రాముడు వద్దకు తీసుకువచ్చిన సారాను వేడాడు. అకాల మరణాలు ఊరికే రావని దేశంలో ఏదయినా యుగధర్మానికి విరుద్దమయిన పని ఏదైనా జరిగితే ఆలా జరుగుతుందని వసిష్ఠ మహాముని సెలవిచ్చారు. అది ఏమిటో దానితో పాటు మరిన్ని సూక్ష్మ కథలు వినండి.The post రామాయణం ఉత్తరకాండ – 11 first appeared on Telugu Audibles📖....more11minPlay
February 21, 2019రామాయణం ఉత్తరకాండ – 10రాముడు కొలువుదీరి ఉండగా పలు రకాల సమస్యలను పరిష్కరించాడు. ఒకనాడు కొలువుకు నూరుకు పైగా మునులు వచ్చి లవణాసురుడనే రాక్షసుడు తమను బాధపెడుతున్నారని, వాడి బాధనించి విముక్తి కలిగించమని రాముడిని కోరారు. రాముడు శత్రుజ్ఞుడికి యుద్ధ ప్రణాళిక వివరించి యుద్దానికి పంపాడు.The post రామాయణం ఉత్తరకాండ – 10 first appeared on Telugu Audibles📖....more13minPlay
February 21, 2019రామాయణం ఉత్తరకాండ – 9వాల్మీకి మహర్షి సీతను ఆదరించి ఋషి కన్యలతో కలిసి ఉండమని సెలవిచ్చాడు. రాముడు వియోగంలో మునిగిపోయాడు. సీత రాములకు ఎందుకీ వియోగం అని లక్ష్మణుడు సుమంత్రుడితో అనగా, సుమంత్రుడు భృగుమహర్షి శాపం గురించి చెప్పాడు. రాముడు వియోగంతో బాధపడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని చింతిస్తూ లక్ష్మణుడితో అది చాలా తప్పు అని, ఉదాహరణకు కొన్ని కథలు చెప్పాడు.The post రామాయణం ఉత్తరకాండ – 9 first appeared on Telugu Audibles📖....more13minPlay
February 21, 2019రామాయణం ఉత్తరకాండ – 8అగస్త్యుడు రామునికి వాలి సుగ్రీవుల పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు. సీత గర్భవతి అయింది, రాముడు కోరిక ఎమన్నా కోరామని అడుగగా, సీత ఋషుల ఆశ్రమాలు చూడాలని ఉంది అనగా రాముడు సరే అన్నాడు. ఈలోగా పురప్రజలు చేసే అపవాదులు విన్నాడు. ఆ అపవాదు ఇక్ష్వాకు వంశానికి చేటు అని గ్రహించి సీతను అడవులలో వదిలేసి రమ్మని ఆదేశించాడు.The post రామాయణం ఉత్తరకాండ – 8 first appeared on Telugu Audibles📖....more12minPlay
February 21, 2019రామాయణం ఉత్తరకాండ – 7కార్తవీర్యార్జునిడి చేతిలో ఓడిన రావణుడికి ఇంకా మదం అణగలేదు. ప్రపంచమంతా తిరుగుతూ కనిపించిన వీరులందరితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఒకనాడు కిష్కిందకు వెళ్లి వాలిని సవాలు చేసాడు. వాలి రావణుడిని చంకనపెట్టుకుని నాలుగు దిక్కులా సముద్రాలలో ముంచి లేపాడు. రావణుడు వాలికి క్షమాపణ చెప్పుకుని అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నాడు. రాముడు హనుమను తలుస్తూ అంతటి మహాబలవంతుడు సుగ్రీవుడికి ఎందుకు సాయం చేయలేకపోయాడని అగస్త్యుడిని అడుగగా, హనుమ అద్భుతశక్తి గురించి ఇలా చెప్పసాగాడు…The post రామాయణం ఉత్తరకాండ – 7 first appeared on Telugu Audibles📖....more11minPlay
February 21, 2019రామాయణం ఉత్తరకాండ - 6రావణుడి ఆగడాలకు హద్దు లేదు. ముల్లోకాలూ తిరుగుతూ యుద్ధం అందరితోనూ యుద్ధం చేసి గెలిచాడు. మార్గమున కనిపించిన అందగత్తెలు చెరపడుతూ అల్లకల్లోలం చేస్తున్నాడు. ఒకనాడు రంభ తారసపడితే బలవంతంగా చెరపట్టాడు, అది విని నలకూబరుడు “తనను కోరని స్త్రీని బలాత్కరిస్తే రావణుడికి తలా వెయ్యి చెక్కలవుతుంది” అని శపించాడు. రావణుడి విజయ పరంపరను కార్తవీర్యార్జునుడు అనే వీరుడు నిలదీసాడు.The post రామాయణం ఉత్తరకాండ – 6 first appeared on Telugu Audibles📖....more13minPlay
February 20, 2019రామాయణం ఉత్తరకాండ - 5చావును శాసించే యముడికి చావుంటుందా? రావణుడు యముడిని చంపుతా అని యమలోకానికి వెళ్తున్నపుడు నారదుడు ఆతృతగా యుద్ధం చూడటానికి వెళ్ళాడు. యముడికి రావణునిదికి దారుణ యుద్ధం జరిగింది. ముల్లోకాలూ తల్లకిందులయ్యాయి.The post రామాయణం ఉత్తరకాండ – 5 first appeared on Telugu Audibles📖....more11minPlay
February 20, 2019రామాయణం ఉత్తరకాండ - 4రావణుడికి కుబేరుడికి భయంకర యుద్ధం జరిగింది.రావణుడు మాయ యుద్ధం చేసి కుబేరుడిని ఓడించి పుష్పక విమానంలో శరవనానికి వెళ్తుండగా మార్గ మద్యంలో శివలోకం వచ్చింది. నంది రావణుడిని ఆపగా రావణుడు శివలోకాన్నే పెకలిస్తా అని కొండని ఎత్తపోయాడు. .The post రామాయణం ఉత్తరకాండ – 4 first appeared on Telugu Audibles📖....more13minPlay
February 20, 2019రామాయణం ఉత్తరకాండ - 3రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ నించి వరాలు పొందిన సంగతి పాతాళంలో ఉన్న సుమాలికి తెలిసింది. వెంటనే రాక్షసులను వెంటబెట్టుకుని రావణ వద్దకు వచ్చారు. రావణుడికి లంకను తిరిగి సంపాదించామని నూరిపోశారు.The post రామాయణం ఉత్తరకాండ – 3 first appeared on Telugu Audibles📖....more13minPlay
February 20, 2019రామాయణం ఉత్తరకాండ - 2సుకేశుడి పుత్రులయిన మాల్యవంతుడు, మాలీ, సుమాలి లంకలో నివాసం ఏర్పరచుకుని వార గర్వంతో ముల్లోకాలనూ క్షోభపెట్టసాగారు. దేవతలందరూ విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, విష్ణువు వారిని సంహరిస్తా అని అభయమిచ్చాడు.The post రామాయణం ఉత్తరకాండ – 2 first appeared on Telugu Audibles📖....more13minPlay
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.