Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us ar... more
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.
October 03, 2019దేవుని కడప [ Devuni Kadapa in Kadapa district ]కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లోని దేవుని కడపలో ఉండే ఒక ప్రాచీనమైన ఆలయం “దేవుని కడప”. ఇది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని వెంకటేశ్వర స్వామికి ప్రవేశ ద్వారం అంటారు కావున “దేవుని గడప” అని అంటారు. పురాతన కాలంలో యాత్రికులు తిరుపతి వెళ్ళటానికి ఇది మార్గమట. ఇంతటి అత్యంత మహిమగల ఆలయ విశేషాలు మీకు క్లుప్తంగా వినిపిస్తున్నాము. వినండి, విని తరించండి!The post దేవుని కడప [ Devuni Kadapa in Kadapa district ] first appeared on Telugu Audibles📖....more3minPlay
September 29, 2019అమరావతి కథలు - తృప్తిసత్యం శంకరమంచి గారి అద్భుత కల్పనలో ఒకటైన అమరావతి కథలు అమ్మ చేతి ఆవకాయంత కమ్మగా ఉంటాయి. ఆవకాయంటే గుర్తొచ్చిందండోయ్! “తృప్తి” అన్న ఈ కథ వినండి. మీకు నోరు ఊరకపోతే మా మీద ఒట్టు! ఆహా ఇలాంటి కథలు వింటే అమరావతి ఊరి ప్రజలు ఎంతటి కమ్మని వంటలు తినేవారో అనిపిస్తుంది! బేవ్… పూర్ణయ్య గాడి వంటలతో కడుపు నిండిపోయింది సుమండీ! సరే ఈ కమ్మని కథ వినండి మరి!The post అమరావతి కథలు – తృప్తి first appeared on Telugu Audibles📖....more6minPlay
September 18, 2019శ్రీనివాస కళ్యాణం క్లుప్తంగాకలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. అలాంటి ఆ శ్రీనివాసుని కల్యాణం చూసే భాగ్యం అందరికీ కలగదు సుమా! అలాంటి శ్రీనివాసుని కల్యాణం విశేష పూర్వములు క్లుప్తంగా ఈ కథలో తెలుసుకోండి. నూతన పరిచయం: మీకు మరిన్ని కథలు, నవలలు వినిపించడానికి మీ ముందుకు వచ్చారు, కథచెప్త బృందం నించి కల్పన!The post శ్రీనివాస కళ్యాణం క్లుప్తంగా first appeared on Telugu Audibles📖....more7minPlay
July 24, 2019బంగారు వెంట్రుకలు [Golden Hair]ఒక రాజ్యంలో చతుర్దశి అనే కుర్రవాడు మహజ్జాతకుడు, కానీ ఆ రాజు మహా చెడ్డవాడు. రాజు రావాల్సిన చతుర్దశిని ఏమి చేసాడో వినండి.The post బంగారు వెంట్రుకలు [Golden Hair] first appeared on Telugu Audibles📖....more14minPlay
July 17, 2019బుద్ధిబలం [ Intelligence ]ఏదైనా సాధించాలంటే పట్టుదలతో పాటు తెలివి, శ్రద్ద కూడా ఉండాలి. ఈ అన్నదమ్ముల కథ వినండి. పెద్దవాడికి పట్టుదల జాస్తిగా ఉంటుంది, కానీ తెలివి తక్కువ. చిన్నవాడు ఆలా కాకుండా తెలివిగా కూడా మసులుకుని కథ సుఖాంతం చేస్తాడు. వినండి మరి!The post బుద్ధిబలం [ Intelligence ] first appeared on Telugu Audibles📖....more10minPlay
July 04, 2019కాకి తెలివి [ Crow's Smarts ]కష్టాల్లో ఉన్న ఒక కాకి కథ ఇది. తన కష్టాన్ని ఒక చక్కటి ఉపాయంతో ఎలా తప్పించుకుందో ఈ కథలో నేర్చుకుందాం.The post కాకి తెలివి [ Crow’s Smarts ] first appeared on Telugu Audibles📖....more4minPlay
June 09, 2019బాటసారుల అదృష్టం [ Traveler’s Luck ]ఇద్దరు స్నేహితులు ఒక అడవి మార్గాన వెళ్తుండగా, వారిలో ఒకడికి బంగారు నాణాల సంచి దొరికిందట! అంతే, అక్కడితో మొదలయింది వారి కథ! వినండి మరి..The post బాటసారుల అదృష్టం [ Traveler’s Luck ] first appeared on Telugu Audibles📖....more2minPlay
May 26, 2019అంతా మన మంచికే [ All is well ]మన పెద్దలు అప్పుడప్పుడూ “అంతా మన మంచికే” అంటుంటారు. దాని పరమార్థం ఏమిటో ఈ కథ వింటే మీకు అర్ధమవుతుంది.The post అంతా మన మంచికే [ All is well ] first appeared on Telugu Audibles📖....more6minPlay
May 26, 2019పులికి ప్రాణం పోస్తే? [ Rescuing a tiger ]ఒక గురువుగారికి ముగ్గురు శిష్యులు ఉన్నారు. వారికీ అన్ని విద్యలకంటే మాయలు, మంత్రాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. వారు ఆ మంత్రాలన్నీ మంచి పనులకు వినియోగించలేకపోతారు. మరి వారి కథ ఏమిటో విందామా మరి? With BGM: Without BGM:The post పులికి ప్రాణం పోస్తే? [ Rescuing a tiger ] first appeared on Telugu Audibles📖....more8minPlay
May 19, 2019నక్క మాస్టారు [ Teacher Fox ]అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు ఒక నక్క మాస్టారు దగ్గరకు తన పిల్లల్ని చదువులకు పంపించింది. కానీ ఆ నక్క ఒక గుంటనక్క! మరి ఆ తాబేలు మరి వాటి పిల్లలు ఏమయ్యారో వినండి! With background music Without background musicThe post నక్క మాస్టారు [ Teacher Fox ] first appeared on Telugu Audibles📖....more9minPlay
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.