హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. వాటి వివరాలు మీ కోసం.. మీకు ఈ కథ నచ్చినట్లయితే క్రింద మీ అభిప్రాయం తెలుపగలరు…
The post అష్టాదశ శక్తి పీఠాలు [Ashtadasha Saktipeethalu] first appeared on Telugu Audibles📖.