Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us ar... more
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.
May 16, 2019ఇద్దరు దొంగలు! [ Two Thieves ]జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది అని మన పెద్దల సామెత. ఇద్దరు అతి నేర్పరి దొంగలు వారి వారి గ్రామాలలో ఉండేవారు! ఒకనాడు వారిద్దరూ కలిసిన సన్నివేశం ఒకటి జరిగింది. ఈ కథ వినండి, వారి ఘనతో ఏపాటిదో మీకీ అర్ధమవుతుంది! కొత్త కథలు వచ్చినప్పుడు మీకు తెలియాలంటే ఈ కింద మీ ఈ-మెయిల్ ఇవ్వండి..The post ఇద్దరు దొంగలు! [ Two Thieves ] first appeared on Telugu Audibles📖....more7minPlay
April 25, 2019ముత్తు కలలు [ Muthu's Dreams]“కలలు నిజం కావు, అవి సాద్య పడవు. కావున కలలు కనడం తప్పు”. క్షమించండి ఇది నా మాట కాదు. కలలు కనడం ఆపు అని మీకెవరన్న చెప్తే మీరు ఏమంటారు? ఈ కథలోని ముత్తుకి అలంటి సన్నివేశం ఒకటి ఎదురయింది, ఆ సన్నివేశం ఏమిటో మీరు వినండి. విన్నాక కలలు కనడం సరయినదో కాదో చెప్పండి.The post ముత్తు కలలు [ Muthu’s Dreams] first appeared on Telugu Audibles📖....more5minPlay
April 23, 2019చిన్నారి కప్పు షికారుఅది ఒక చిట్టి చిన్నారి కప్ప! ఒకనాడు నీటిలో ఆడుతుండగా ఒక ఏనుగు పైకి చేరింది, పైనించి చూసే సరికి భయమేసి కిందికి దూకలేదు దాంతో అడివంతా తిరగవలసి వచ్చింది! దాని సాహసములు వినండి మరి!The post చిన్నారి కప్పు షికారు first appeared on Telugu Audibles📖....more9minPlay
April 07, 2019కోయిల గడియారంఅది ఒక అద్భుతమయిన కోయిల గడియారం! ఆ గడియారంలో గంటకోసారి నిజమయిన కోయిల వచ్చి కూడా కూస్తుంది. మాలకి అదంటే ఏంటో ప్రాణం! తన రోజు గడవాలంటే ఆ కోయిల కూయాల్సిందే మరి! ఆ కోయిల బద్దకిస్తే ఏమయిందో వినండి మరి!The post కోయిల గడియారం first appeared on Telugu Audibles📖....more8minPlay
April 02, 2019బొమ్మల పిన్నిప్రేమ పంచడానికి అయినవారే కానక్కర్లేదు. ఒక వీధి వ్యాపారి బొమ్మల పిన్నిగా మారి పిల్లలకి నచ్చిన బొమ్మలని ఇవ్వడమే కాకుండా, వారి అందమయిన భవిత గురించి కలలు కనే ప్రోత్సాహం ఇచ్చేది. మీ జీవితంలో అలాంటి బొమ్మల పిన్నిలు కచ్చితంగా ఉండే ఉంటారు, ఈ కథ విని వారిని స్మరించుకోండి. మీ వూరు వెళితే వారిని పలకరించండి. With Background Music Without Background MusicThe post బొమ్మల పిన్ని first appeared on Telugu Audibles📖....more16minPlay
March 30, 2019కాబూలీవాలా [ Kabuliwala ]ఒక కాబూలీ వాడు కలకత్తా వీధుల్లో తినుబండారాలు అమ్ముకునే వాడు. అతను మిని అన్న పాపతో చేసిన స్నేహమే ఈ కథ. ఆత్మీయత, బంధం పెనవేసుకున్న కథ ఇది. ఠాగూర్ గారిని విశ్వకవి అని ఎందుకు అంటారో బహుశా ఈ కథ వింటే మనకి నిరూపణ అవుతుంది కాబోలు! With Background Music Without Background MusicThe post కాబూలీవాలా [ Kabuliwala ] first appeared on Telugu Audibles📖....more21minPlay
March 25, 2019చిన్న ఎర్రబడి [ A Small Redcart]ఒక చిట్టడివిలో రెండు పిల్లకోతులు చిరు అల్లరి చేస్తుంటే వాళ్ళ అమ్మ కోతి ఒక సలహా ఇచ్చింది. మొదట ఆ సలహా నచ్చకపోయినా తరువాత వారు ఆ సలహా పాటించడమే కాకుండా ఒక అద్భుతంచేసి తల్లిని ఎంతో ఆనందింపచేసారు! ఆ అద్భుతం ఏమిటో వింటే కానీ తెలీదు మరి! The post చిన్న ఎర్రబడి [ A Small Redcart ] first appeared on Telugu Audibles📖....more4minPlay
March 21, 2019సూర్యకన్యలు [ Damsels of Sun ]అది ఒక అందమయిన ఆకాశం. ఆకాశంలో ఎర్రని సూర్యుడు వెలుగును విరజిమ్ముతున్నాడు. ఆ వెలుగు రేకలు ఒక్కొక్కటి ఒక్కొక్క అందమయిన సూర్య కన్యలుగా మారి భూమి మీద పడుతున్నారు! ఆ సూర్యకన్యలకు వచ్చిన ఒక వింత కోరిక ఫలితమే ఈ కథ! విని ఆనందిస్తారు కదూ?The post సూర్యకన్యలు [ Damsels of Sun ] first appeared on Telugu Audibles📖....more8minPlay
February 21, 2019రామాయణం ఉత్తరకాండ - సమాప్తంలవకుశలు రామ కీర్తన చేస్తున్నారు. రాముడు వారు సీత కొడుకులని గుర్తించాడు. వాల్మీకి మహర్షికి సీతను తన పవిత్రత నిరూపించుకోమని, అయోధ్యకు పిలిపించాడు. సీత తానూ కల్మషం లేనిదైతే భూమాత వచ్చి తనను తీస్కెళ్లిపోతుందని కోరింది. వెంటనే భూమాత సీత దేవిని తీస్కువెళ్లిపోయింది. లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు తమ తమ పిల్లలకు రాజ్యభారాలు అప్పగించేశారు. రాముడు రాజ్యాన్ని లవకుశలకు అప్పగించి అవతారం చాలించారు. సర్వేజనా సుఖినోభవంతు!The post రామాయణం ఉత్తరకాండ – సమాప్తం first appeared on Telugu Audibles📖....more15minPlay
February 21, 2019రామాయణం ఉత్తరకాండ – 12రాముడు అశ్వమేధ యాగం చేయతలిచాడు. అశ్వ మీద యాగ ఫలితములు చర్చించుకుంటూ ఇలుడు స్త్రీగా మారుట, అశ్వమేధ యాగం చేసి తిరిగి పురుషుడిగా మారుట వంటి విశేషములు చర్చించుకుని వనరులను, రాక్షసులను పిలిచి అశ్వమేధ యాగం చేశారు.The post రామాయణం ఉత్తరకాండ – 12 first appeared on Telugu Audibles📖....more11minPlay
FAQs about Telugu Stories:How many episodes does Telugu Stories have?The podcast currently has 402 episodes available.